Andhra Pradesh:శ్యామల ఔట్..?:బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై కేసు నమోదైంది. సినీ సెలబ్రటీలతో పాటు శ్యామల పేరు కూడా నిందితుల జాబితాలో చేరింది.. కాసులకు కక్కూర్తిపడి బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసిన శ్యామల ఇప్పుడు అరెస్ట్ భయంతో కోర్టులని ఆశ్రయిస్తున్నారు.. శ్యామల బుక్ అవ్వడంతో ఆమెను అధికార ప్రతినిధిగా నియమించుకున్న వైసీపీ ఇరుకున పడింది.. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించిన కేసులో వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై కేసు నమోదవ్వడంతో రాజకీయ దుమారం రేగుతోంది. శ్యామల ఔట్…? విజయవాడ, మార్చి 24 బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై కేసు నమోదైంది. సినీ సెలబ్రటీలతో పాటు శ్యామల పేరు కూడా నిందితుల జాబితాలో చేరింది.. కాసులకు కక్కూర్తిపడి బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసిన…
Read MoreTag: Anchor Shyamala
Anchor Shyamala : శ్యామల కామెంట్స్… షర్మిలకు సపోర్టేనా
శ్యామల కామెంట్స్… షర్మిలకు సపోర్టేనా నెల్లూరు, ఫిబ్రవరి 15, (న్యూస్ పల్స్) బ్రహ్మ ఆనందం సినిమా రిలీజ్ సంధర్భంగా మెగాస్టార్ చిరంజీవి సరదాగా పలు కామెంట్స్ చేశారు. తన ఇంటిలో తనకు లేడీస్ హాస్టల్ వార్డెన్ అనే ఫీలింగ్ వస్తుందని మెగాస్టార్ అన్నారు. తమ వారసత్వాన్ని కొనసాగించేందుకు వారసుడిని ఇవ్వాలని, రామ్ చరణ్ కు చెప్పినట్లు తన మదిలో మాట సరదాగా మెగాస్టార్ చెప్పారు. ఈ కామెంట్స్ కాస్త వివాదంగా మారాయి. మెగాస్టార్ చేసిన కామెంట్స్ పై వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల స్పందించారు. కుమారులే వారాసులవుతారా? కుమార్తెలు వారసులు కారా అంటూ శ్యామల ప్రశ్నించారు. అంతటితో ఆగక, కోడలు ఉపాసన అన్ని రంగాలలో రాణిస్తూ వారసత్వాన్ని అందిపుచ్చుకోలేదా అంటూ శ్యామల ప్రశ్నించారు. శ్యామల కామెంట్స్ ని బట్టి కుమార్తెలు కూడా వారసులవుతారని ఆమె అభిప్రాయం.…
Read More