రగిలిపోతున్న కేతిరెడ్డి అనంతపురం, ఆగస్టు 3, (న్యూస్ పల్స్) Ketireddy ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓటమి తర్వాత పార్టీకి ఇబ్బందికరంగా మారారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ పైనే విమర్శలు చేస్తున్నారు. పార్టీ ఓటమి పాలు కావడానికి అనేక కారణాలున్నాయి. అందులో జగన్ కూడా ఒకరు అని వేరే చెప్పాల్సిన పనిలేదు. అయితే అధినాయకత్వాన్ని తప్పుపట్టేందుకు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఎందుకు ఉత్సాహం చూపుతున్నారు? ఆయన పార్టీని వీడే ఆలోచన ఉందా? పార్టీని వీడితే ఏ పార్టీలో చేరతారు? వైఎస్ జగన్ మనస్తత్వం తెలిసి కూడా ఆయన విమర్శలకు సిద్ధమవుతున్నారంటే కేతిరెడ్డి రాజకీయంగా తెగించినట్లే కనపడుతుంది. పార్టీ తనపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలనే ఆయన ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జగన్ సొంత జిల్లా కడపలోనూ గత ఎన్నికల్లో దారుణ…
Read MoreTag: Ananthapuram
Chitti Dosha | చిట్టి దోశెలతో రోజుకు 10 వేలు | Eeroju news
చిట్టి దోశెలతో రోజుకు 10 వేలు అనంతపురం, ఆగస్టు 1 (న్యూస్ పల్స్) Chitti Dosha సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు జీతాలు లక్షల్లో ఉంటాయి. అందుకే నేటి యువత సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు ఎగబడుతుంటారు. అయితే రోడ్డు పక్కన దోసెలు అమ్ముకునే ఓ మహిళ టెక్కీలే ఆశ్చర్యపోయేలా సంపాదిస్తుంది. రోజుకు రూ.10 వేలు వ్యాపారం చేస్తామని నర్సమ్మ అంటున్నారు. ఇందులో గొప్పేంటి అనుకుంటున్నారా? రోడ్డు పక్కన చిన్న షెడ్డులో మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో కాకా హోటల్ నడుపుతూ.. రోజుకు రూ.10 వేల వ్యాపారం చేస్తున్నారంటే…గొప్పే కదా అంటున్నారు స్థానికులు. ఒకరిపై ఆధారపడకుండా ఆర్థిక స్వావలంబన సాధించాలనుకునే వారికి నర్సమ్మ ఆదర్శమే అంటున్నారు. సత్యసాయి జిల్లాలోని కదిరికి సమీపంలోని కూటగుళ్ల గ్రామంలో నర్సమ్మ హోటల్ ఉంది. రోజుకు రూ.10 వేలు చొప్పున నెలకు దాదాపు రూ. 3…
Read MoreKey post for JC Pawan | జేసీ పవన్ కు కీలక పదవి | Eeroju news
జేసీ పవన్ కు కీలక పదవి అనంతపురం, జూలై 17 (న్యూస్ పల్స్) Key post for JC Pawan అనంతపురం జిల్లా మొత్తంలో చక్రం తిప్పిన నాయకుడు మాజీ మంత్రి, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గం నుంచి 1985 నుంచి దివాకర్ రెడ్డి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ కుటుంబంతో విభేదాల కారణంగా 2004లో గెలిచినా ఆ సీనియర్‌కు కేబినెట్ బెర్త్ దక్కలేదు. 2009లో వైఎస్ మరణాంతరం ఆయనకు కిరణ్ కేబినెట్ బెర్త్ దక్కింది. దివాకరరెడ్డి తమ్ముడు జేసీ ప్రభాకరరెడ్డి సైతం 1987 నుంచి తాడిపత్రి చైర్మన్‌గా మూడు సార్లు గెలిచి సత్తా చాటుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన జేసీ సోదరులకు చంద్రబాబునాయుడు సముచిత ప్రాధాన్యత ఇచ్చారు. 2014 ఎన్నికల్లో దివాకరరెడ్డి అనంతపురం…
Read MoreTension in Tadipatri…tension | తాడిపత్రిలో టెన్షన్…టెన్షన్ | Eeroju news
తాడిపత్రిలో టెన్షన్…టెన్షన్ అనంతపురం, జూలై 8, (న్యూస్ పల్స్) Tension in Tadipatri…tension తాడిపత్రిలో టెన్షన్ వాతావరణ ఇప్పట్లో తగ్గేటట్లు కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజు, మరుసటి రోజు చెలరేగిన ఆర్లర్లతో జేసీ కుటుంబం, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో జేసీ, కేతిరెడ్డిలను తాడిపత్రికి వెళ్ళొద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోలింగ్ మరుసటి రోజు నుంచి ఈ రెండు కుటుంబాలు హైకోర్టు ఆదేశాలతో తాడిపత్రిలోకి నో ఎంట్రీ బోర్డు పడింది. ఆఖరికి ఎమ్మెల్యేగా గెలిచిన జేసీ అస్మిత్ రెడ్డి కూడా తాడిపత్రిలోకి వెళ్లలేని పరిస్థితి. అసెంబ్లీ ఫలితాలు వెలువడిన నెల రోజుల తర్వాత ఎట్టకేలకు జేసీ కుటుంబం తాడిపత్రికి చేరుకుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరి మరణంతో జేసీ కుటుంబం తాడిపత్రిలోకి అడుగు…
Read MoreYalahanka Palace in Jagan Caraf Bangalore | జగన్ కేరాఫ్ బెంగళూరు ప్యాలెస్ | Eerjou news
జగన్ కేరాఫ్ బెంగళూరు ప్యాలెస్ అనంతపురం, జూన్ 29, (న్యూస్ పల్స్) Yalahanka Palace in Jagan Caraf Bangalore వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఏపీ మాజీ సీఎం. మొన్నటి వరకు తాడేపల్లిలో ఉండేది ఆయన నివాసం. ప్రస్తుతం ఆయన కేరాఫ్ అడ్రస్ మాత్రం బెంగళూరులోని యలహంక ప్యాలెస్. అవును.. ఆయన ఆ ప్యాలెస్ దాటి రావడం లేదు.. ఎవ్వరిని కలవడం లేదు. ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు జగన్ చెప్పిన మాటలు ఇవి. 2019 ఎన్నికల్లో గెలిచినట్టు 151 సీట్లతో మనం సర్దుకుపోవద్దు. ఈసారి.. అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో 175 సీట్లు సాధించాల్సిందే. దీని కోసం ఆయన అనేక మార్పులు చేర్పులు చేశారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాలను మార్చేశారు. కొత్త వారిని చేర్చారు. పాతవారిని మార్చేశారు. మరి ఇంతా చేస్తే ఏం జరిగింది. ప్రజలు…
Read More