Anantapur | అనంతపురంలో సెల్ రికవరీలో రికార్డు | Eeroju news

అనంతపురంలో సెల్ రికవరీలో రికార్డు

అనంతపురంలో సెల్ రికవరీలో రికార్డు అనంతపురం, నవంబర్ 1, (న్యూస్ పల్స్) Anantapur స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక భాగం అయిపోయింది. ఒక్క పూట అన్నం లేకపోయినా ఉంటారేమో కానీ ఒక్క క్షణం ఫోన్ లేకుంటే ఉండలేని పరిస్థితి ప్రస్తుత కాలంలో నెలకొంది. అలాంటి సెల్ఫోన్ చోరీకి గురైతే మనం పడే టెన్షన్ చెప్పలేనిది. ఎందుకంటే సెల్ ఫోన్ కన్నా అందులో ఉన్న మన డేటా అంత ఇంపార్టెంట్ అయిపోయింది. ప్రస్తుత కాలంలో మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి సెల్ఫోన్లో భద్రపరుచుకునే స్థాయికి వచ్చేసాం. అందుకే సెల్ఫోన్ చోరీకి గురైందంటే చాలు మనకి ఎక్కడా లేని టెన్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ టెన్షన్ అక్కర్లేదు అంటున్నారు అనంతపురం జిల్లా పోలీసులు. మీ ఫోన్ పోయిందా ఆన్లైన్లో మీ ఫోన్ కు సంబంధించిన వివరాలతో కంప్లైంట్…

Read More

అన్నా క్యాంటిన్లు పునః ప్రారంభం | Anna canteens relaunched | Eeroju news

అనంతపురం – ఏపీ లోని పేదలకు కేవలం ఐదు రూపాయలకే పట్టెడన్నం పెట్టడానికి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరుతో దాదాపు 368 అన్నా క్యాంటీన్లను టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  అయితే 2019 లో వైసీపీ ప్రభుత్వం రాగానే అవన్నీ మూతపడ్డాయి.- ఆ తర్వాత పలు ప్రాంతాల్లో టిడిపి నాయకులు స్వయంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించిన కూడా వైసిపి ప్రభుత్వం వాటిని కూలదోసింది… అనంతపురం జిల్లా కేంద్రంలో అన్నా క్యాంటిన్లు అపరిశుభ్రంగా, తాగుబోతులకు నిలయంగా ఉన్నాయి, అయితే పేదలు మాత్రం ఈ క్యాంటిన్లు పునః ప్రారంభం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు…

Read More