జాతీయ వామపక్షాల పిలుపుమేరకు అమిత్ షా రాజీనామా చేయాలని కోరుతూ పొన్నూరు ఐలాండ్ సెంటర్ నందు సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా ప్రజానాట్యమండలి కార్యదర్శి ఆరేటి రామారావు అధ్యక్షత వహించగా, నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి పుప్పాల సత్యనారాయణ, బుజ్జి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండ లక్ష్మీనారాయణ, మాల మహాసభ నాయకులు చైతన్య డీఎస్పీ నాయకులు కిషోర్ బాబు లు మాట్లాడుతూ, భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై అవమానకరమైన,అప్రతిష్టాకరమైన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమిత్ షా రాజీనామా చేయాలని కోరుతూ పొన్నూరు లో వామపక్షాలు, ప్రజా సంఘాలు నిరసన పొన్నూరు, జాతీయ వామపక్షాల పిలుపుమేరకు అమిత్ షా రాజీనామా చేయాలని కోరుతూ పొన్నూరు ఐలాండ్ సెంటర్…
Read More