అమెరికా, రష్యాలకు దీటుగా ఇజ్రాయిల్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26, (న్యూస్ పల్స్) America and Russia ఇజ్రాయిల్ పేరు ప్రస్థావనకు రాగానే ఐరన్ డోమ్ గుర్తుకు వస్తుంది. ఇజ్రాయిల్ దేశం తనను తాను కాపాడుకోవడానికి ఏర్పరచుకున్న అత్యంత ఆధునికమైన రక్షణ వ్యవస్థ ఇది. ఒకరకంగా ఇది ఉక్కు కవచం లాగా ఆ దేశాన్ని కాపాడుతూ ఉంటుంది. దాడులను ధైర్యంగా అడ్డుకుంటుంది. ఆకాశం నుంచి క్షిపణులను ప్రయోగించినా వీసమెత్తు నష్టం వాటిల్లదు. పాలస్తీనా, హెజ్ బొల్లా, లెబనాన్ వాటి దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ తో పాటు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకుంది.. అయితే ఇందులో యారో -2, యారో -3 వ్యవస్థలు బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకుంటాయి. అంతరిక్షంలోనే వాటిని పేల్చేసి.. వాటి శకలాలు కూడా దూరంగా పడేలా…
Read More