అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం ఆంధ్రా గోవా బీచ్ లో జరుగుతున్న సంక్రాంతి సంబరాలకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హజరయ్యారు. కోనసీమ ను టూరిజం, టెంపులు తిరిజం హబ్ గా అభివృద్ధి చేస్తాం.. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్.. అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం ఆంధ్రా గోవా బీచ్ లో జరుగుతున్న సంక్రాంతి సంబరాలకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హజరయ్యారు. మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే ఆనందరావు, బీచ్ లో ఆర్పాటు చేసిన సాండ్ బైక్ ను నడిపి సందడి చేసారు. కేరళ తరహా అందాలు ఉన్నా ఇప్పటి వరకు కోనసీమకు సరైన గుర్తిపు రాలేదనిమంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఎస్. యానం లో ఉన్న ఆంధ్రా గోవా బీచ్ ను పర్యాటక కేంద్రం…
Read More