పింఛన్ దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ అమరావతి AP CM Chandrababu’s open letter to pensioners ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ‘మీకు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ ను ఒకేసారి రూ.వెయ్యి పెంచి ఇస్తున్నాం. దివ్యాంగులకు పింఛన్ రూ.6 వేలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. జులై 1 నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దే అందిస్తాం. ఆర్థిక సమస్యలున్నా.. ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నాం. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా రూ.819 కోట్ల భారం పడనుంది. నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టింది.…
Read MoreTag: Amaravati
Minister Nara Lokesh welcomed the Governor of Telangana | తెలంగాణ గవర్నర్ కు స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్ | Eeroju news
తెలంగాణ గవర్నర్ కు స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్ అమరావతి Minister Nara Lokesh welcomed the Governor of Telangana సీఎం చంద్రబాబు ని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కి ఉండవల్లి నివాసం వద్ద మంత్రి నారా లోకేష్ సాదర స్వాగతం పలికారు. మంగళగిరి చేనేత శాలువాతో గవర్నర్ని సత్కరించారు తన నియోజకవర్గం మంగళగిరి చేనేతకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు మంత్రి నారా లోకేష్ ప్రతి సందర్భాన్ని వినియోగించుకుంటున్నారు. శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు | Chief Minister Chandrababu Naidu visited Sri Padmavati with his family | Eeroju news
Read MoreAll eyes on Amaravati… | అమరావతిపై అందరి కళ్లు… | Eeroju news
అమరావతిపై అందరి కళ్లు… విజయవాడ, జూన్ 27, (న్యూస్ పల్స్) All eyes on Amaravati హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టేందుకు సైబరాబాద్‌కు తానే అంకురార్పణ చేశానని.. అభివృద్ధిని చేశానని చంద్రబాబు గర్వంగా చెప్పుకుంటారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రజలకు తనకు మరోసారి రాజధానిని అభివృద్ధి చేసే అవకాశం ఇచ్చారని .. దాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పేవారు. అందుకే సెక్రటేరియట్, అసెంబ్లీ, ఉద్యోగుల క్వార్టర్స్, రాజ్ భవన్ వంటివి కట్టి అదే రాజధాని అనిపించుకునే అవకాశం ఉన్నా.. రాజధానిని ఉద్యోగ, ఉపాధి కేంద్రంగా మార్చాలన్న పట్టుదలతో అమరావతికి రూపకల్పన చేశారు. చంద్రబాబు ఈ సిటీ కోసం అంతర్జాతీయ నిపుణులతో సంప్రదింపులు జరిపి పక్కా ప్రణాళికలు రెడీ చేసుకున్నారు. ఎప్పుడెప్పుడు ఎంతెంత ఖర్చు పెట్టాలి.. ఎలా నిధుల సమీకరణ చేయాలన్న అంశాలపై ఓ బ్లూ ప్రింట్ రెడీ…
Read MoreDeputy CM Pawan Kalyan spoke in the Assembly for the first time | తొలిసారి అసెంబ్లీలో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ | Eeroju news
తొలిసారి అసెంబ్లీలో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి Deputy CM Pawan Kalyan spoke in the Assembly for the first time : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారంనాడు తొలిసారిగా అసెంబ్లీలో మాట్లాడారు. అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడి ఎన్నిక సందర్భంగా ప్రసంగించారు. ఇన్నాళ్లు ఆయన వాడీవేడీ చూసిన ప్రజలు ఇకపై హుందాతనాన్ని చూస్తారన్నారు. ‘కానీ ఒకటే బాధేస్తోంది సార్.. ఇకపై మీకు తిట్టే అవకాశం లేకపోవచ్చు’ అని అయ్యన్నను ఉద్దేశించి పవన్ అనడంతో సభలో నవ్వులు పూశాయి. పవన్ కళ్యాణ్ కు భారీ ప్రాధాన్యం, గౌరవం | Pawan Kalyan is given huge importance and respect | Eeroju news
Read MoreA master plan is ready for Amaravati | అమరావతిపై మాస్టర్ ప్లాన్ రెడీ | Eeroju news
అమరావతిపై మాస్టర్ ప్లాన్ రెడీ విజయవాడ, జూన్ 22, (న్యూస్ పల్స్) A master plan is ready for Amaravati : ఒక రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో రాజధాని అనేది కీలకం. కానీ దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రానికి రాజధాని అన్నది లేకుండా పోయింది. రాజకీయ స్వార్థానికి మొగ్గ దశలో ఉన్న అమరావతి సమిధగా మారింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి అమరావతిని చిదిమేసింది. రాజధాని నిర్మాణాలను పాడుబెట్టింది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఐదేళ్ల చెర వీడిన అమరావతి రాబోయే ఐదేళ్లలో ప్రజా రాజధానిగా అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. కీలకమైన నిర్మాణాలను పునః ప్రారంభించాల్సి ఉంటుంది. * ఐకానిక్ టవర్స్ : అమరావతిలో ఐకానిక్ టవర్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు చంద్రబాబు. ఇప్పటికే చాలా వాటి నిర్మాణం పూర్తయింది.…
Read MoreCM Chandrababu’s visit to Kuppam on 23rd of this month | ఈ నెల 23న సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన | Eeroju news
ఈ నెల 23న సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన అమరావతి, CM Chandrababu’s visit to Kuppam on 23rd of this month ఈ నెల 23న సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన..? సీఎం చంద్రబాబు ఈ నెల 23న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి రానున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, సీఎం హోదాలో తొలిసారి తన సొంత నియోజకవర్గంలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. అందులో భాగంగా ఎస్పీ మణికంఠ చందోలు కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు. Financial challenges for Chandrababu | చంద్రబాబుకు ఆర్ధిక సవాళ్లు
Read Moreపవన్ కళ్యాణ్ కు వై ప్లస్ సెక్యూరిటీ | Y Plus security for Pawan Kalyan | Eeroju news
పవన్ కళ్యాణ్ కు వై ప్లస్ సెక్యూరిటీ అమరావతి Y Plus security for Pawan Kalyan డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణకు ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు వై ప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. మంగళవారం నాడు అయన మొదటిసారి సచివాలయానికి వెళ్లారు. Jana Sena Chief Pawan Kalyan’s Mark… Palana… | పవన్ మార్క్… పాలనా… | Eeroju news
Read Moreఅమరావతి ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక భరోసా | Amaravati is a financial guarantee for Andhra Pradesh | Eeroju news
అమరావతి ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక భరోసా విజయవాడ, జూన్ 18, (న్యూస్ పల్స్) Amaravati is a financial guarantee for Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పలు రంగాలు గణనీయమైన వృద్ధిని, అభివృద్ధిని సాధిస్తాయని భావిస్తున్నారు. అమరావతి ఆశాజనక భవిష్యత్తుపై నిపుణులు, పారిశ్రామికవేత్తలు లైవ్ మింట్ తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), టూరిజం రంగాలు అత్యధిక వృద్ధిని నమోదు చేయనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాల వలసలకు ఊతమిచ్చేలా సౌకర్యాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ తక్షణ ప్రాధాన్యమని నిపుణులు అభిప్రాయపడ్డారు. అమరావతి టోపోగ్రాఫికల్ స్థానం స్థిరమైన, ప్రణాళికాబద్ధమైన, హరిత నగరాన్ని అభివృద్ధి చేయడానికి ప్రేరణ ఇస్తుందని భావిస్తున్నారు.ఈవై ఇండియా పార్టనర్, ఎకనామిక్ డెవలప్మెంట్ అడ్వైజరీ లీడర్ ఆదిల్ జైదీ మాట్లాడుతూ.. కృష్ణా నది ఒడ్డున ఉన్న అమరావతి నగరం…
Read Moreప్రతిరోజూ సచివాలయానికి చంద్రబాబు.. | Chandrababu to the secretariat every day.. | Eeroju news
ప్రతిరోజూ సచివాలయానికి చంద్రబాబు.. అమరావతి, Chandrababu to the secretariat every day : పాలనలో తన మార్క్ అడ్మినిస్ట్రేషన్ చూపించేలా సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ప్రతిరోజూ ఉ.10 నుంచి సా.6 గంటల వరకు సచివాలయం లోనే ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. మంత్రులు కూడా నిత్యం సెక్రటేరియట్ కు రావాలని ఆయన సూచించారు. శాఖలపై పట్టు పెంచుకోవాలని, పాలనాపరంగా అవగాహన పెంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. అటు జిల్లాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాకే సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉంది.
Read Moreమహిళలపై అఘాయిత్యానికి పాల్పడాలంటే భయపడాలి హోంమంత్రి అనిత | Violence against women should be feared Home Minister Anita | Eeroju news
అమరావతి రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లు, సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆడబిడ్డల భద్రతకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ విషయంలో మహిళా సంఘాల సూచనలు కూడా తీసుకుంటామని చెప్పారు. మహిళలపై అఘాయిత్యం చేయాలంటేనే భయపడేలా చర్యలుంటాయని ఆమె తెలిపారు. మహిళల భద్రత విషయంలో మహిళా సంఘాల సూచనలు తీసుకుంటామన్నారు. లేని దిశ చట్టాన్ని ఉన్నట్లు గత ప్రభుత్వం అభూత కల్పనలు సృష్టించిందని ఆమె మండిపడ్డారు. పోలీసు అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవని, తప్పు చేసిన వారిని గాడిలో పెట్టడం తమ బాధ్యతగా భావిస్తున్నామని అనిత పేర్కొన్నారు. పోలీసులు ప్రజల కోసం చట్టప్రకారం పనిచేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వేతనాలు, బకాయిల విషయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ పోలీసుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. పోలీసు శాఖను కిందిస్థాయి…
Read More