Ammaki vandhanamm | తల్లికి వందనంపై.. మంత్రి లోకేష్ క్లారిటీ | Eeroju news

Ammaki vandhanamm

తల్లికి వందనంపై.. మంత్రి లోకేష్  క్లారిటీ అమరావతి Ammaki vandhanamm ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికీ ఈ పథకం వర్తింపజేస్తామ ని మంత్రి లోకేష్ అన్నారు.. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతోపాటూ శాసనమండలి సమావేశాలు కూడా నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఆ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి లోకేష్ సమాధానాలు ఇచ్చారు. అమ్మకు వందనం పథకంపై వస్తున్న అవాస్తవాలను నమ్మొద్దన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు స్కూలుకు వెళ్తుంటే అంతమందికీ ఇస్తామన్నారు. అందులోనూ ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థినీ, విద్యార్థులకు కూడా లబ్ది చేకూరేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.     Minister Nara Lokesh welcomed the Governor of Telangana | తెలంగాణ గవర్నర్…

Read More

Form of Amaravati in a year | ఏడాదిలో అమరావతికి రూపం… | Eeroju news

Form of Amaravati in a year

ఏడాదిలో అమరావతికి రూపం… గుంటూరు, జూలై 26, (న్యూస్ పల్స్) Form of Amaravati in a year బడ్జెట్‌లో కేంద్రప్రభుత్వం ప్రకటించిన 15వేల కోట్ల సాయంతో.. నవ్యాంధ్రకు క్యాపిటల్ వర్క్స్ మళ్లీ ట్రాక్ ఎక్కనున్నాయి. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమరావతి నిర్మాణంపై దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటించి.. పెండింగ్‌లో ఉండిపోయిన పనులను పరిశీలించారు. గత ఐదేళ్లలో అడవిలా మారిపోయి.. రోడ్లు, కాలువలు, రైతులకు ఇచ్చిన స్థలాలు ఎక్కడున్నాయో తెలియని దుస్థితిలో ఉన్న రాజధానిలో ఇప్పటికే కొన్ని పనులు ప్రారంభమయ్యాయి. రాజధాని ఏరియాలో కంప చెట్లను తొలగించేందుకే రూ.36 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి టెండర్లు పిలిచారు. మధ్యలో నిలిచిపోయిన రోడ్లు, ఇతర ప్రధాన మౌలిక వసతులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల నివాస భవనాల…

Read More

A flood of funds for Amaravati | అమరావతికి నిధుల వరద | Eeroju news

అమరావతికి నిధుల వరద

అమరావతికి నిధుల వరద విజయవాడ, జూలై 25  (న్యూస్ పల్స్) A flood of funds for Amaravati సరిగ్గా ఐదేళ్ల క్రితం 2019 జూలై నెలలో ప్రపంచ స్థాయి ఆర్థిక సంస్థలు ఆంధ్రప్రదేశ్‌ నుంచి పెట్టుబడుల్ని ఉపసంహరించు కున్నాయి. 2019లో ఏపీ అధికారంలోకి వచ్చిన వైఎస్సాఆర్సీపీ ప్రభుత్వ ప్రాధాన్యతలు, కేంద్రం ఆలోచనలు నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2014-18 మధ్య ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అమరావతి నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. 2018లో జరిగిన నాటకీయ పరిణామలు, ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ నేపథ్యంలో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంతో ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యతలు కూడా మారిపోయాయి.…

Read More

Amaravati Capital | అమరావతికి కేంద్రం ఊపిరి | Eeroju news

Amaravati Capital

అమరావతికి కేంద్రం ఊపిరి విజయవాడ, జూలై 24 (న్యూస్ పల్స్) Amaravati Capital అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఊపిరి పోసింది. అలా ఇలా కాదు ఏకంగా పది హేను వేల కోట్ల రూపాయలు సమకూరుస్తామని .. అదీ కూడా ఈ ఒక్క ఏడాదిలోనే అని స్పష్టమైన ప్రకటన చేయడంతో ఇక  అమరావతి అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ఖజానాలో రుపాయి రుపాయి కూడబెట్టుకుంటున్న పరిస్థితుల్లో రాజధాని లేని రాష్ట్రంలో నిర్మాణ పనుల కోసం రూ.15వేల కోట్ల రుపాయలను కేటాయించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రానికి వరంగా మారనుంది. ఈ నిధులు గ్రాంటుగా కేటాయించి ఏపీకి మరింత ప్రయోజనం చేకూరి ఉండేది. అయితే రాష్ట్ర రాజధాని నిర్మాణంపై అపనమ్మకంతో ఉన్న పెట్టుబడిదారులకు కేంద్రం ప్రకటన గొప్ప భరోసాను కల్పిస్తుంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఉన్న ఆర్థిక…

Read More

Allotment of all corporation chairman posts by the end of this month | ఈ నెల ఆఖర్లోనే అన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులు కేటాయింపు…! | Eeroju news

సీఎం చంద్రబాబు

ఈ నెల ఆఖర్లోనే అన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులు కేటాయింపు…! అమరావతి, Allotment of all corporation chairman posts by the end of this month ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన త్యాగరాజులకు ప్రాధాన్యంఈ నెలాఖరులోగా భర్తీ చేయనున్న కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులకు లిస్టు రెడీ అవుతోందని టీడీపీ వర్గాల సమాచారం. ఐతే ఇందులో ఎవరిరెవరి పేరు ఉంటుందనే ఉత్కంఠ పార్టీ శ్రేణులకు నిద్రపట్టనీయడం లేదు. ముఖ్యంగా ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన త్యాగరాజులకు ముందుగా ప్రాధాన్యమివ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. ఎమ్మెల్యే, ఎంపీ పదవులపై ఆశతో గత ఐదేళ్లుగా నియోజకవర్గాల్లో కష్టపడిన నేతలు ఎందరో చివరి నిమిషంలో అధినేత నిర్ణయంతో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.   Chandrababu steps on peace and security | శాంతి భద్రతలుపై ఆచితూచి…

Read More

Tension near AP assembly | ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత | Eeroju news

Tension near AP assembly

ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత అమరావతి Tension near AP assembly సోమవారం నాడు ఏపీ అసెంబ్లీ ముందు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వద్ద ఉన్న పోస్టర్లను లాక్కొని, చించివేసారు. దాంతో మాజీ సీఎం వైఎస్ జగన్ పోలీసులపై సీరియస్ అయ్యారు. పోస్టర్లు చించే అధికారం ఎవరిచ్చారంటూ పోలీసులపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. గుర్తుపెట్టుకో మధుసూదన్ అధికారం ఎవరికి శాశ్వతం కాదు.  మీకు టోపీ మీద ఉన్న మూడు సింహాలు కి అర్థం అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడం కాదని అన్నారు.     Jagan mohan reddy over to Bangalore | జగన్ ఓవర్ టూ బెంగళూరు… | Eeroju news

Read More

Amaravati lands | రైజింగ్ లో అమరావతి భూములు | Eeroju news

Amaravati lands

రైజింగ్ లో అమరావతి భూములు విజయవాడ, జూలై 19, (న్యూస్ పల్స్) Amaravati lands ఏపీలో ప్రభుత్వం మారడంతో అనుకున్నట్లుగానే  అమరావతి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటోంది. టీడీపీ అధికారంలోకి రాగానే అమరావతిని దారిలో పెట్టాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు. అది అయిపోగానే.. గతంలో నిర్మాణలు మధ్యలో ఆగిపోయిన భవనాల పటిష్టతపై నివేదికలు తెప్పించుకుని.. వాటి నిర్మాణాలను పునంప్రారంభించనున్నారు. అంటే ఇంకా నిర్మాణాలు ప్రారంభం కాలేదు. కానీ పట్టాలెక్కడం ఖాయమన్న నమ్మకంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది. కొనుగోలుదారులు .. అమ్మకం దారులు ఎక్కువగా ఉండటంతో రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. రాజధాని గ్రామాల్లో భూముల అమ్మకాలు కకొనుగోలు ఊపందుకుంటోంది.  జూన్‌ మొదటి వారం నుంచి క్రయవిక్రయాలు పెరగడంతో దరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు రాక ముందు  మెట్ట ప్రాంతంలో  గజం రూ.20…

Read More

Parvaneni Foundation | రాష్ట్ర ప్రభుత్వానికి అంబులెన్స్ అందించిన పర్వతనేని ఫౌండేషన్ | Eeroju news

Parvaneni Foundation

రాష్ట్ర ప్రభుత్వానికి అంబులెన్స్ అందించిన పర్వతనేని ఫౌండేషన్ ఉండవల్లిలో సీఎం చంద్రబాబు చేతుల మీదగా ప్రభుత్వానికి అందజేత అమరావతి Parvaneni Foundation ప్రభుత్వానికి పర్వతనేని ఫౌండేషన్ తరపున అంబులెన్స్ ను అందజేశారు. పర్వతనేని ఫౌండేషన్ – లుగాంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ అంబులెన్స్ ను ప్రభుత్వానికి అందజేశారు. దివంగత టీడీపీ నేత కేంద్రమాజీ మంత్రి పర్వతనేని ఉపేంద్ర 88వ జయంతి సందర్భంగా పర్వతనేని ఫౌండేషన్ నుండి ఆయన తనయుడు పి.వివేక్ ఆనంద్ అంబులెన్స్ ను అందించారు. క్రిటికల్ కేర్ వైద్యంలో ఈ అంబులెన్స్ కీలకంగా పని చేస్తుందని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. అంబులెన్స్ అందించిన పర్వతనేని ఫౌండేషన్ సెక్రటరీ, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుమారుడు వివేక్ ఆనంద్ ను సీఎం చంద్రబాబు అభినందించారు. తెలుగుదేశం…

Read More

Trek from Amaravati to Tirumala | అమరావతి నుoచి తిరుమల వరకు పాదయాత్ర | Eeroju news

Capital farmers

అమరావతి నుoచి తిరుమల వరకు పాదయాత్ర రాజధాని రైతులు అమరావతి Trek from Amaravati to Tirumala అమరావతినుంచి తిరుమల వరకు పాదయాత్ర చేస్తున్న  రాజధాని రైతులు నేడు అలిపిరికి చేరుకున్నారు.  సైకో పాలన పోతే తిరుమల కొండకు వస్తామని మొక్కుకుననామని వారు తెలిపారు.  అమరావతి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు కాలినడకతో వచ్చి ముక్కు తీర్చుకుంటామని వెంకన్న సాక్షిగా శభదం చేశారు. శనివారం నాడు రైతులు మొక్కు తీర్చుకున్నారు. బాబు పాలనలో రాష్ట్ర అభివృద్ధి, మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని రైతులు అన్నారు.     Amaravati is the foot of permanent structures | ఇక శాశ్వత నిర్మాణాల అడుగులు | Eeroju news

Read More

Amaravati | అమరావతికి షాక్… | Eeroju news

Amaravati

అమరావతికి షాక్… విజయవాడ, జూలై 12, (న్యూస్ పల్స్) Amaravati అమరావతికి షాక్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కొత్త శోభతో వెలుగొందుతోంది. కొత్తగా ఊపిరి పోసుకుంది. ఐదేళ్ల వైసిపి పాలనలో విధ్వంసమైన అమరావతి రాజధానిని తిరిగి గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అమరావతిని పూర్వస్థితిలోకి తెచ్చి నిర్మాణాలు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. కొత్త ప్రాజెక్టుల కోసం ప్రయత్నిస్తోంది.అటు అమరావతిలో రవాణా సౌకర్యం మెరుగుపరిచేందుకు కీలక రోడ్ల నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని శరవేగంగా జరపాలని భావిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అమరావతికి ఎదురు దెబ్బ తగిలింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తమ యూనిట్ ను అమరావతిలో మూసివేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది. 2014లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో అమరావతిలో కీలక సంస్థలు ఏర్పాటయ్యాయి.…

Read More