కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు వార్షిక నివేదిక ను విడుదల చేసారు. 2024 జనరల్ ఎలక్షన్స్ లో పోలీస్ డిపార్ట్మెంట్ కష్టపడి శాంతియుత వాతావరణంలో జరిపించునందుకు అందరికీ ధన్యవాదములు. తగ్గిన నేరాల నమోదు అమలాపురం కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు వార్షిక నివేదిక ను విడుదల చేసారు. 2024 జనరల్ ఎలక్షన్స్ లో పోలీస్ డిపార్ట్మెంట్ కష్టపడి శాంతియుత వాతావరణంలో జరిపించునందుకు అందరికీ ధన్యవాదములు. బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ ABCD అవార్డు మన జిల్లాకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. జిల్లాలో డ్రోన్ కెమెరాలు ఎక్కువగా ఉపయోగించడం అవసరం. క్రైమ్ రేటు గణాంకలనుబట్టి క్రిందటి సంవత్సరం కంటే తక్కువ నమోదు అయ్యాయి. ప్రాపర్టీ అఫెన్సెస్ లో కూడా కేసులు తగ్గువగా ఉన్నాయి . తగిన చర్యలు తీసుకోవటం వల్ల క్రైమ్ రేట్ ,అస్థితగాదాలు,పలు కేసుల్లో తగ్గుదల నమోదు అవుతున్నాయి.…
Read More