Allu Arjun : టాప్ 3 లోకి పుష్ప 2

pushpa 2

-టాప్ 3 లోకి పుష్ప 2 హైదరాబాద్, డిసెంబర్ 17, (న్యూస్ పల్స్) బాక్సాఫీస్ వద్ద ‘పుష్ఫ 2’ అస్సలు ఆగడం లేదు. మొదటి ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా ఇప్పుడు తర్వాతి ఐదు రోజుల్లోనే రూ.1400 కోట్ల మార్కును కూడా దాటేసింది. 11 రోజుల్లోనే రూ.1400 కోట్ల మార్కును దాటింది. వసూళ్లలో ఆల్ టైమ్ టాప్ ఇండియన్ సినిమాగా నిలవడం కోసం రేసును ప్రారంభించింది. రూ.2000 వేల కోట్లు పైగా వసూలు చేసిన ‘దంగల్’ టాప్ ప్లేస్‌లో ఉంది. రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసిన ‘బాహుబలి 2’ రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పుడు ‘పుష్ప 2’ కూడా 11 రోజుల్లో రూ.1400 కోట్లకు పైగా వసూలు చేసి టాప్-3కి చేరుకుంది.ముఖ్యంగా ‘పుష్ప 2’ హిందీ వసూళ్ల జాతర ఇప్పట్లో…

Read More

Allu Arjun : అల్లు  అర్జున్ ను సొంతం చేసుకొనే పనిలో వైసీపీ వర్సెస్  మెగా ఫ్యాన్స్

Allu Arjun

సంధ్య థియేటర్ ఘటనలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్, ముందస్తు బెయిల్‌పై రిలీజ్ కావడం పెద్ద బర్నింగ్ టాపిక్ అయ్యింది. అటు తెలుగు రాష్ట్రాల్లో, ఇటు తెలుగు ప్రజలున్న ప్రతిచోటా, ఇక టాలీవుడ్‌లో అయితే ఏ రేంజిలో చర్చ జరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 24 గంటల్లోనే బన్నీ బయటికొచ్చేశారు. -అల్లు  అర్జున్ ను సొంతం చేసుకొనే పనిలో వైసీపీ వర్సెస్  మెగా ఫ్యాన్స్   ఏలూరు, డిసెంబర్16, (న్యూస్ పల్స్) సంధ్య థియేటర్ ఘటనలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్, ముందస్తు బెయిల్‌పై రిలీజ్ కావడం పెద్ద బర్నింగ్ టాపిక్ అయ్యింది. అటు తెలుగు రాష్ట్రాల్లో, ఇటు తెలుగు ప్రజలున్న ప్రతిచోటా, ఇక టాలీవుడ్‌లో అయితే ఏ రేంజిలో చర్చ జరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.…

Read More

Allu Arjun | ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కోసం 1600 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణం | Eeroju news

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కోసం 1600 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణం

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కోసం 1600 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణం Allu Arjun సినీ తారలకు అభిమానులు వుండటం అనేది సర్వసాధారణం. అయితే కొంత మంది అభిమానించడంతో పాటు తమకు మనసుకు నచ్చిన తారలను ఆరాధిస్తుంటారు. సినిమాలో వాళ్ల నటనతో పాటు వ్యక్తిగత జీవితంలో వాళ్ల మనసు, మంచితనం కూడా దీనిపై ఆధారపడి వుంటుంది. ఇలా ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌కు కేవలం అభిమానులే కాదు ఆర్మీతో పాటు ఆయనన విపరీతంగా ఆరాధించే వాళ్లు కూడా వున్నారు. అందుకు అల్లు అర్జున్‌ అభిమానులతో ఎంతో ప్రేమగా వుండటమే కారణం. ఇక పుష్ప-2 చిత్రంతో భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా అల్లు అర్జున్‌ నటనకు ఫిదా అయిపోయి ఆయనకు అభిమానులుగా మారారు. పుష్ప చిత్రంతో తగ్గేదెలే అంటూ ఆయన మేనరిజం స్వాగ్‌కు అందరూ పడిపోయారు. ఇలా అల్లు…

Read More

Discussions on Pawan’s comments | పవన్ కామెంట్స్ పై చర్చోపచర్చలు | Eeroju news

Discussions on Pawan's comments

పవన్ కామెంట్స్ పై చర్చోపచర్చలు హైదరాబాద్, ఆగస్టు 9, (న్యూస్ పల్స్) Discussions on Pawan’s comments సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రజాసేవలో ముగినిపోయాడు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయన పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఒక నలభై ఏళ్ల క్రితం హీరోలు అడవులను అభివృద్ధి చేసే పాత్రలు చేసేవారు. ఇప్పుడు ఆ అడవులను నరికి స్మగ్లింగ్ చేసే పాత్రల్లో నటిస్తున్నారు. చిత్ర పరిశ్రమకు చెందినవాడిగా అలాంటి పాత్రలు చేయాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది, అన్నారు. ఈ కామెంట్స్ పవన్ కళ్యాణ్ హీరో అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేశాడనే వాదన మొదలైంది. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్…

Read More