Agrigold trees destroyed in Anantapur | అనంతపురంలో అగ్రిగోల్డ్ చెట్లు మాయం… | Eeroju news

Agrigold trees destroyed in Anantapur

అనంతపురంలో అగ్రిగోల్డ్ చెట్లు మాయం… అనంతపురం, ఆగస్టు 20, (న్యూస్ పల్స్) Agrigold trees destroyed in Anantapur వందలు వేలు కాదు, ఏకంగా కోట్ల ఖరీదు చేసే విలువైన వృక్ష సంపదకు రెక్కలొచ్చాయి. దాదాపు పదేళ్లుగా ఆలనపాలన లేకపోవడంతో కొందరు అక్రమార్కులకు కన్ను కుట్టింది. గుట్టు చప్పుడు కాకుండా వందల ఎకరాల్లో చెట్లను మాయం చేసేశారు. అసలు ఎక్కడ ఎంత సంపద ఉందో కూడా తెలియకుండా రికార్డులు తారుమారు చేసేశారనే ఆరోపణలు ఉన్నాయి.అగ్రిగోల్డ్‌ భూముల అక్రమ రిజిస్ట్రేషన్, సీఐడీ స్వాధీనంలో ఉన్న ఫ్యాక్టరీలో యంత్రపరికరాల చోరీ విషయం మరువక ముందే కోట్ల రుపాయల విలువైన వృక్షాలు మాయమైన వ్యవహారం వెలుగు చూసింది. 2015లో అగ్రిగోల్డ్‌ అక్రమాలపై ఏలూరులో కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఒడిశా, అండమాన్‌ వంటి రాష్ట్రాల్లో…

Read More