రేషన్ కార్డుల జారీపై తెలంగాణలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే కొత్త కార్డుల జారీ పలుమార్లు వాయిదా పడటంతో ఆశావహులకు ఎదురు చూపులు తప్పడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో రేషన్ కార్డుల జారీపై ప్రకటనలు జారీ చేస్తూ వాయిదా వేస్తూ కేవలం రెండుసార్లు మాత్రమే స్వల్ప సంఖ్యలో రేషన్ కార్డులు అందించి చేతులు దులుపుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏడాది నుంచి ఇదిగో.. అదిగో, రేషన్ కార్డులు ఎప్పుడు అదిలాబాద్, జనవరి 2 రేషన్ కార్డుల జారీపై తెలంగాణలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే కొత్త కార్డుల జారీ పలుమార్లు వాయిదా పడటంతో ఆశావహులకు ఎదురు చూపులు తప్పడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో రేషన్ కార్డుల జారీపై ప్రకటనలు జారీ చేస్తూ వాయిదా వేస్తూ కేవలం రెండుసార్లు మాత్రమే స్వల్ప సంఖ్యలో రేషన్ కార్డులు అందించి…
Read MoreTag: Adilabad
ముందుకు సాగని కడెం ప్రాజెక్టు పనులు | Unprogressive Kadem project works | Eeroju news
ముందుకు సాగని కడెం ప్రాజెక్టు పనులు అదిలాబాద్, జూన్ 15, (న్యూస్ పల్స్) Unprogressive Kadem project works : నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు ఇదీ. కడెం ప్రాజెక్టు ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ కి చేరుకుంది. ప్రాజెక్టు యొక్క పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు.. 7.603 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 671 అడుగులకు చేరుకుంది. గత ఏడాది కడెం ప్రాజెక్టు భారీ వర్షాలకు నిండిపోయి.. గేట్లు సరిగ్గా పనిచేయకపోవడంతో వరద నీరు ప్రాజెక్టుపై నుండి పారింది. కడెం ప్రాజెక్టు కొట్టుకుపోతుందని అందరు భయాందోళనకు గురయ్యారు.ప్రాంత గ్రామాల ప్రజలను అధికారులు వేరే చోట ఆశ్రయం కల్పించారు. పనిచేయని గేట్లను స్ధానిక యువకులు హ్యాండిల్ సహాయంతో ఎత్తారు. దీంతో ప్రాజెక్ట్ లో నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో డ్యాం సేఫ్ జోన్ లోకి వెళ్ళింది.…
Read More