బుద్ధుని విగ్రహం చుట్టూ అసాంఘిక కార్యక్రమాలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. నిత్యం రాత్రిపూట గుప్త నిధుల కోసం దుండగల తవ్వకాలలో విలువైన సంపద తరలిపోతుంది. బుద్ధుని చుట్టూ అసాంఘీక కార్యకలాపాలా.. శ్రీకాకుళం, జనవరి 20 బుద్ధుని విగ్రహం చుట్టూ అసాంఘిక కార్యక్రమాలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. నిత్యం రాత్రిపూట గుప్త నిధుల కోసం దుండగల తవ్వకాలలో విలువైన సంపద తరలిపోతుంది. పాలవలస, రావివలస గ్రామాల మధ్య 175 ఎకరాల్లో విస్తరించి ఉంది దంతపురి కోట. క్రీస్తుపూర్వం 261లో అశోక్ చక్రవర్తి చేసిన కళింగయుద్ధం తర్వాత ఈ క్షేత్రం ప్రాచుర్యంలోకి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది.దంతపురి వంశానికి రాజైన కళింగ ఖారవేలుని కాలంలో ప్రాముఖ్యత సంతరించుకుంది ఈ దంతవరకు కోట కళింగ రాజుల రాజధానిగా దంతపురికి విశిష్ట స్థానం ఉంది. ఇక్కడ ఈ విగ్రహం హైదరాబాదులో ఉన్న…
Read More