6 లక్షల ఫోన్ నెంబర్స్ … 800 యాప్స్ బ్లాక్ | Eeroju news

6 లక్షల ఫోన్ నెంబర్స్ , 800 యాప్స్ బ్లాక్

6 లక్షల ఫోన్ నెంబర్స్ , 800 యాప్స్ బ్లాక్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26, (న్యూస్ పల్స్) ఈజీ మనీ కోసం అలవాటు పడిన స్కామర్లు ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నిలువునా దోచేస్తున్నారు. అందుకే, ప్రభుత్వం సైబర్ నేరాల పై ఉక్కు పాదం మోపింది. ఇప్పటికే, వచ్చిన కంప్లైంట్ మరియు సమాచారాన్ని ఆధారంగా చేసుకొని 6 లక్షలకు పైగా మొబైల్ ఫోన్ లను డీ యాక్టివేట్ చేయడమే కాకుండా 800 పైగా ఫేక్ యాప్స్ బ్లాక్ కూడా చేసింది. వచ్చిన ఫోన్ నెంబర్ నుంచి రాకుండా.. కొత్త కొత్త నెంబర్ల నంచి కాల్ చేస్తూంటారు. ఫెడెక్స్ కొరియల్ అంటారు.. డిజిటల్ అరెస్ట్ అంటారు.. ఏదేదో చెప్పి భయపెట్టి డబ్బులు వసూలు చేస్తూంటారు. ఇక మామూలు మోసగాళ్లకు లెక్కే ఉండదు. ఇలాంటి వారి బారి నుంచి ప్రజల్ని…

Read More