5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు | Vehicles stalled for 5 km | Eeroju news

విజయవాడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. ప్రమాణ స్వీకారం మహోత్సవానికి రాష్ట్రవ్యాప్తంగా టిడిపి జనసేన బిజెపి కార్యకర్తలు పెద్దఎత్తున హాజరవుతున్నారు.. ఈ కరణంగా గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న కాజా టోల్గేట్ వద్ద రాయలసీమ నుంచి వస్తున్న వాహనాలతో ట్రాఫిక్ నిలిచిపోయింది

Read More