4 రోజుల విదేశీ పర్యటనకు మోడీ న్యూఢిల్లీ, ఆగస్టు 20 Modi on a 4-day foreign visit ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన ఖరారైంది. ఈనెల 21, 22 తేదీల్లో పోలాండ్ పర్యటన ముగిసిన అనంతరం, 23న ప్రధాని మోదీ ఉక్రెయిన్‌కు వెళ్లనున్నారు. 23న మోదీ ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ కానున్నారు. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం అంశంపైనా ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఇది ఎంతో ప్రాధాన్యత కలిగిన పర్యటన అని కేంద్ర విదేశాంగ శాఖ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలోని అన్ని విమానాశ్రయాలు, సరిహద్దుల వద్ద నిఘా పెంచారు. ఢిల్లీలోని మూడు ప్రధాన ఆస్పత్రులలో ఐసోలేషన్ వార్డులు కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. దీంతో అనుమానితుడు లేదా వ్యాధి సోకిన వ్యక్తికి తక్షణమే చికిత్స చేసేలా ఏర్పాటు…
Read More