Hyderabad:37 కిలోమీటర్లు..24 స్టేషన్లు మెట్రో అప్ డేట్ డిటైల్స్

A key announcement has been made regarding the expansion of Hyderabad Metro Rail.

Hyderabad:37 కిలోమీటర్లు..24 స్టేషన్లు మెట్రో అప్ డేట్ డిటైల్స్:హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణపై కీలక ప్రకటన వచ్చేసింది. ఇన్ని రోజులు ప్రతిపాదనలు, డీపీఆర్ అంటూ రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు మాత్రం హైదరాబాద్ మెట్రోరైలు సంస్థే అధికారికంగా ప్రకటించింది. స్టేషన్లు, విస్తరణ ప్రాంతాలు అన్నింటినీ మ్యాప్స్‌తోపాటు ఎక్స్‌ ఖాతాలో షేర్ చేసింది. మెట్రో రైలు మార్గాన్ని శంషాబాద్ ఎయిపోర్టు వరకు విస్తరించాలని ఎప్పటి నుంచే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వాలు ప్రకటించడమే తప్ప అధికారిక ప్రకటన రాలేదు. తొలిసారి హైదరాబాద్ మెట్రో సంస్థ దీనిపై స్పష్టమైన ప్రకటన చేసింది. 37 కిలోమీటర్లు..24 స్టేషన్లు మెట్రో అప్ డేట్ డిటైల్స్.. హైదరాబాద్, ఫిబ్రవరి 23 హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణపై కీలక ప్రకటన వచ్చేసింది. ఇన్ని రోజులు ప్రతిపాదనలు, డీపీఆర్ అంటూ రకరకాల ఊహాగానాలు తెరపైకి…

Read More