మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కరుణ కుమార్, వైర ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పాన్ ఇండియా మూవీ ‘మట్కా’, 35 రోజుల లాంగ్ షెడ్యూల్ కోసం RFCలో 15 కోట్లతో వింటేజ్ వైజాగ్ సెట్లు నిర్మాణం Mega Prince Varun Tej, Karuna Kumar, Vaira Entertainments, SRT Entertainments Pan India Movie ‘Matka’ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మట్కా’ ప్రస్తుతం మూడో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఇది 35 రోజుల లాంగ్ షూటింగ్ షెడ్యూల్, ఈ ఒక్క ఫేజ్ కే 15 కోట్ల మ్యాసీవ్ బడ్జెట్ను కేటాయించారు. ప్రొడక్షన్ టీం వింటేజ్ వైజాగ్ లోకేషన్స్ ని రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో మ్యాసీవ్ సెట్లలో రిక్రియేట్ చేస్తోంది. ప్రేక్షకులకు అథెంటిసిటీ, గ్రాండియర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించే లక్ష్యంతో టీం…
Read MoreYou are here
- Home
- 35 రోజుల లాంగ్ షెడ్యూల్ కోసం RFCలో 15 కోట్లతో వింటేజ్ వైజాగ్ సెట్లు నిర్మాణం