10 కాయిన్ ను తిరస్కరిస్తే చట్టరీత్య నేరమే హైదరాబాద్ 10 It is a legal offense to refuse a coin గడచిన కొన్ని సంవత్స రాలుగా 10 రూపాయల నాణెం చెల్లడం లేదనే వార్తలతో ప్రజలు అయోమ యంలో ఉన్నారు. దుకాణాల్లోనూ, ఇతర వ్యాపార లావాదేవీల్లోనూ ఎక్కడ ఉపయోగించడం లేదు. దీనికి కారణం ఆర్బిఐ 10 రూపాయల నాణాలను చెల్లుబాటుపై నిషేధం విధిం చిందనే నెపంతో కస్టమర్ల నుంచి ఈ నాణేలను తిరస్కరిస్తున్నారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని తాజాగా ఆర్బిఐ కఠినంగా హెచ్చరికలు జారీ చేసింది. ఏ రూపంలో ఉన్నప్పటికీ రూ. 10 కాయిన్ చెల్లుతుందని వ్యాపారులు వాటిని స్వీకరించకపోతే చట్టప రంగా శిక్షార్హులవుతారని హెచ్చరించింది. ఇప్పటికే ఆర్.బి.ఐ పలు మార్లు పది రూపాయల నాణెం విషయంలో అనేక సార్లు వ్యాపారులకు…
Read More