Director Maruti | హ్యాపీ బర్త్ డే టు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మారుతి | Eeroju news

Director Maruti

హ్యాపీ బర్త్ డే టు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మారుతి Director Maruti ‘తెలుగు ఆడియెన్స్ పల్స్ తెలిసిన దర్శకుడు మారుతి…’ ఈ మాట చెప్పింది సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవి. ‘సరదా సన్నివేశాలు, ఫ్యామిలీ ఎమోషన్స్, చక్కటి హీరోయిజం కలిపి మన తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన సినిమాలను అందిస్తున్న డైరెక్టర్ మారుతి రోజు రోజుకూ దర్శకుడిగా ఎదుగుతున్నాడు తన స్థాయిని పెంచుకుంటున్నాడు..’ అంటూ చిరంజీవి గారు గతంలో మారుతిని ప్రశంసించారు. డైరెక్టర్ మారుతి గురించి మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. రేపు , (అక్టోబర్ 8 న )దర్శకుడు మారుతి పుట్టినరోజు సందర్భంగా బెస్ట్ విశెస్ అందిస్తూ ఆయన కెరీర్ విశేషాలు ఒకసారి చూస్తే.. ఈ రోజుల్లో అనే చిన్న చిత్రంతో దర్శకుడిగా తన ప్రయాణం మొదలుపెట్టి ఈరోజు రెబెల్ స్టార్ ప్రభాస్…

Read More