హోం మంత్రిపై రోజా కామెంట్స్ అమరావతి, RK Roja ఏపీలో ఇటీవల వరుసగా అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో, కూటమి ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి రోజా హోంమంత్రి అనితపై హాట్ కామెంట్స్ చేశారు. మీ పార్టీ ఆఫీస్కు 10కి.మీ దూరంలోని గుంటూరు ఆస్పత్రిలో దుండగుడు నవీన్ హత్యాయత్నం చేసిన దళిత యువతి సహానా కుటుంబాన్ని పరామర్శించలేవా? దస్తగిరమ్మ హత్య జరిగి 3 రోజులైంది. ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలనిపించలేదా? అని రోజా ట్విట్టర్ వేదికగా హోం మంత్రిపై విమర్శలు గుప్పించారు. RK Roja Comments On Chandrababu Attending Unstoppable | బాలయ్య షోలో చంద్రబాబు..రెచ్చిపోయిన రోజా ?
Read More