హీరో శివాజీ చేతుల మీదుగా ‘కాలం రాసిన కథలు’ రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల Hero Shivaji ‘Call Rocky’s Kathalu’ Release Date Poster యమ్ యన్ వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఆసక్తికరమైన చిత్రం కాలం రాసిన కథలు. ఈ చిత్రం రిలీజ్ డేట్ పోస్టర్ని హీరో శివాజీ గారు విడుదల చేశారు. పోస్టర్ విడుదల చేసిన అనంతరం, శివాజీ గారు మాట్లాడుతూ “ఈ చిత్రం టైటిల్ మరియు కాన్సెప్ట్ చాలా బాగున్నాయి. ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది” అని అభిలాషిస్తూ టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దర్శక నిర్మాతలు యమ్ యన్ వి సాగర్ సాగర్ మాట్లాడుతూ, “మచిలీపట్నం పెడన పరిసర ప్రాంతాల్లో ఈ చిత్ర సింహ భాగం షూటింగ్ జరిగింది. యూత్ ఫుల్ లవ్ మరియు…
Read MoreYou are here
- Home
- హీరో శివాజీ చేతుల మీదుగా ‘కాలం రాసిన కథలు’ రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల