స్టార్ హీరో సూర్య పుట్టిన రోజు సందర్భంగా ‘కంగువ’ ఫస్ట్ సింగిల్ ‘ఫైర్ సాంగ్’ రిలీజ్ ‘Kanguva’ first single ‘Fire Song’ released on the occasion of star hero Surya’s birthday స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’ అక్టోబర్ 10న దసరా పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈరోజు సూర్య పుట్టిన రోజు సందర్భంగా ‘కంగువ’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఫైర్ సాంగ్’ రిలీజ్ చేశారు. ఈ పాటలో యుద్ధ వీరుడిగా సూర్య మేకోవర్, ఫెరోషియస్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ‘ఫైర్ సాంగ్’ కు ఫైర్ ఉన్న పవర్ ఫుల్ ట్యూన్ కంపోజ్ చేశారు. శ్రీమణి ఆకట్టుకునే లిరిక్స్ అందించగా అనురాగ్ కులకర్ణి…
Read MoreYou are here
- Home
- స్టార్ హీరో సూర్య పుట్టిన రోజు సందర్భంగా ‘కంగువ’ ఫస్ట్ సింగిల్ ‘ఫైర్ సాంగ్’ రిలీజ్