సూపర్‌హీరో తేజ సజ్జా పాన్ ఇండియా ఫిల్మ్ ‘మిరాయ్’ అస్టోవుండింగ్ బర్త్ డే పోస్టర్ రిలీజ్ Superhero Teja Sajja Pan India Film ‘Mirai’ Astonishing Birthday Poster Release పాన్ ఇండియా సక్సెస్ ‘హను-మాన్’తో దూసుకుపోతున్న సూపర్ హీరో తేజ సజ్జా నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’లో అలరించనున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్-అడ్వెంచర్‌లో తేజ సజ్జా సూపర్ యోధ పాత్రలో కనిపిస్తారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తునారు. తేజ సజ్జ పుట్టినరోజు సందర్భంగా బ్రాండ్ న్యూ పోస్టర్ ని పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సినిమాలో తేజ సజ్జా పాత్రలోని కరేజియస్ స్పిరిట్ ని హైలైట్ చేస్తూ పోస్టర్ అద్భుతంగా ప్రజెంట్ చేశారు. పోస్టర్లో తేజ సజ్జ మండుతున్న…
Read MoreYou are here
- Home
- సూపర్‌హీరో తేజ సజ్జా పాన్ ఇండియా ఫిల్మ్ ‘మిరాయ్’ అస్టోవుండింగ్ బర్త్ డే పోస్టర్ రిలీజ్