‘Sundarakanda’ | ‘సుందరకాండ’ నుంచి ఫుట్ ట్యాపింగ్ నెంబర్ హమ్మయ్య సాంగ్ రిలీజ్ | Eeroju news

'సుందరకాండ' నుంచి ఫుట్ ట్యాపింగ్ నెంబర్ హమ్మయ్య సాంగ్ రిలీజ్

‘సుందరకాండ’ నుంచి ఫుట్ ట్యాపింగ్ నెంబర్ హమ్మయ్య సాంగ్ రిలీజ్ నారా రోహిత్, వెంకటేష్ నిమ్మలపూడి, సందీప్ పిక్చర్ ప్యాలెస్ ‘సుందరకాండ’ నుంచి ఫుట్ ట్యాపింగ్ నెంబర్ హమ్మయ్య సాంగ్ రిలీజ్ ‘Sundarakanda’ హీరో నారా రోహిత్ ల్యాండ్‌మార్క్ 20వ మూవీ ‘సుందరకాండ’తో అలరించడానికి రెడీ అవుతున్నారు. డెబ్యుటెంట్ వెంకటేష్ నిమ్మలపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఇటివలే రిలీజైన టీజర్‌ హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది.లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఫస్ట్ సింగిల్ బహుశ బహుశ సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ రోజు మేకర్స్ సెకండ్ సింగిల్ హమ్మయ్య సాంగ్ ని రిలీజ్ చేశారు.ఈ సాంగ్ ని ఫుట్ ట్యాపింగ్ మెలోడీ గా…

Read More