Hydra | రియల్ మార్కెట్ కు హైడ్రా భరోసా | Eeroju news

రియల్ మార్కెట్ కు హైడ్రా భరోసా

రియల్ మార్కెట్ కు హైడ్రా భరోసా హైదరాబాద్, నవంబర్ 21, (న్యూస్ పల్స్) Hydra హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం స్లంప్‌నకు కారణంగా హైడ్రా విమర్శలు ఎదుర్కొంటోంది. హైడ్రా భయంతో ఇళ్లు కొనాలనుకున్న వాళ్లు కూడా ఆగిపోయారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి హైడ్రా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నిజానికి హైడ్రా చట్టవిరుద్దమన ఒక్క బిల్డింగ్ ను కూడా కూల్చలేదు.ఇంకా చెప్పాలంటే ప్లాన్లు వంటి వాటి జోలికి కూడా వెళ్లలేదు. చెరువు స్థలాల్లో,.. ప్రభుత్వ స్థలాల్లో ఉన్న అనుమతులు లేని భవనాలనే కూల్చారు. బడా బాబుల ఫామ్ హౌస్‌లను కూల్చివేసిన తర్వాత మాకూ ఓ హైడ్రా కావాలని జిల్లాల నుంచి పొరుగురాష్ట్రాల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. కానీ ఆ తర్వాత హైడ్రాపై జరిగిన ప్రచారం వేరు. దీంతో ఇళ్ల కొనుగోలుదారులు వేచి చూడాలనే భావనకు వచ్చారు.…

Read More

Buffer zone | బఫర్ జోన్ అంటే ఏమిటీ… | Eeroju news

బఫర్ జోన్ అంటే ఏమిటీ.

బఫర్ జోన్ అంటే ఏమిటీ… హైదరాబాద్, ఆగస్టు 29, (న్యూస్ పల్స్) Buffer zone హైదరాబాద్‌ లోని చెరువులు.. కుంటలు.. నాలాల్ని రక్షించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఏర్పటు చేసిన సంస్థ హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌ అండ్‌ ఎసెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ). తెలంగాణలో ఇప్పుడు ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా హైడ్రా గురించే మాట్లాడుకుంటున్నారు. రెండు నెలలుగా హైడ్రా ఆక్రమణలను తొలగిస్తోంది. ఇప్పటి వరకు 43 ఎకరాలకు పైగా భూమిని రికవరీ చేసింది. కానీ, ప్రముఖ సినీ నటుడు నాగాజ్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చిన తర్వాతనే చాలా మందికి హైడ్రా అంటే తెలిసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇమేజ్‌ను అమాంతం పెంచేలా చేసింది. ఇప్పటివరకు అధికారంలోకి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ.. వారెవరూ తీసుకోని సాహసోపేతమైన నిర్ణయాల్ని తీసుకుంటూ.. చర్యల్ని చేపట్టిన…

Read More

CM Revanth Reddy congratulated Rakhi | రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి | Eeroju news

CM Revanth Reddy congratulated Rakhi

రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ CM Revanth Reddy congratulated Rakhi తెలంగాణలోని మహిళలందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలను సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మహిళల సాధికారతతో పాటు మహిళలను కోటిశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని, మహిళల అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాజీపడబోమని వెల్లడించారు.   Telangana Chief Minister Revanth Reddy | దసరా తర్వాత మహిళలకు గుడ్ న్యూస్ | Eeroju news

Read More