కలెక్టర్ కు రాఖీలు కట్టిన బాల సదనం బాలికలు సిద్దిపేట Bala Sadan girls who tied rakhis to the collector రాఖి పౌర్ణమి పండగ సందర్భంగా సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సముదాయం బాలసదనం చిన్నారులతో సందడిగా మారింది. రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకొని సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాలసదనం బాలికలు జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి కి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు ప్రతి ఒక చిన్నారి రాఖీ కట్టగా జిల్లా కలెక్టర్ చాలా సంతోషించి ప్రతి ఒక చిన్నారికి స్వయంగా స్వీట్స్ తినిపించి అక్షింతలు వేసి ఎల్లప్పుడూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని ఆశీర్వదించారు. వారితో కాసేపు సంభాషించి ఎలా చదువుకుంటున్నారు అని, రాఖీ పండుగ సందర్భంగా ఏం కావాలని ఆప్యాయంగా పిల్లలను…
Read MoreTag: సిద్దిపేట
Transfers of teachers cries of students | టీచర్ల బదిలీలు…విద్యార్దుల రోదనలు | Eeroju news
టీచర్ల బదిలీలు…విద్యార్దుల రోదనలు సిద్దిపేట Transfers of teachers cries of students ఉపాధ్యాయులు బదిలీపై వెళ్తే వారికి సన్మానం చేయడం, ఆరోజు వరకు తమ బాధను వ్యక్తం చేయడం సహజంగా చూస్తుంటాం. అయితే ఉపాధ్యాయుల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకోవడం వారి మధ్య ఉన్న అనుబంధం గొప్పతనాన్ని గుర్తుచేసింది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం జరిగింది. ఈ పాఠశాలలో 123 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంచార్జి హెచ్ఎం సందిటి సులోచన, ఉపాధ్యాయులు తాటికొండ యాదయ్య, గొంటి బుచ్చయ్య, అక్కెనపల్లి ఇంద్రసేన రెడ్డి, ఉప్పల భాస్కర్, కామిడి రత్నమాల, పనిచేస్తున్నారు. వీరిలో ఒక్క టీచర్ మెడిచెల్మి అయోధ్య కు ప్రమోషన్ రావడంతో అదే పాఠశాలలో హెచ్ఎంగా బాధ్యతలు చేపట్టారు. మిగతా అందరూ బదిలీ అయ్యారు.…
Read More