సారంగో సారంగా… అమ్మాయి అవునంది ఏకంగా’ అంటూ ప్రణయ గీతాలాపన చేస్తున్న ‘సారంగపాణి’ ప్రియదర్శి !! ‘Sarango Saranga’ says Priyadarshi in his ‘Sarangapani పాటంటే ఎలా ఉండాలి? ఆకాశంలో మబ్బులా కనపడాలి. చూస్తుంటే గుండె ఉప్పొంగి పోతుండాలి. ఇక్కడ ఆకాశం వేరు, మబ్బు వేరు కాదు. అలాగే కథ వేరు, పాట వేరు కాదు. కథలో పాట ఓ అంతర్భాగంలా ఉండాలి. పాత్రల తాలూకు , సన్నివేశం తాలూకు అంతరంగాన్ని పాట ఒడిసిపట్టగలగాలి. అలాంటిదే మా ‘సారంగపాణి జాతకం’ చిత్రంలోని ‘సారంగో సారంగా’ పాట అంటున్నారు సృజనాత్మక దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘సారంగపాణి జాతకం’. ప్రియదర్శి, రూపా కొడువాయుర్ ఇందులో జంటగా నటించారు. ‘జెంటిల్మన్’, ‘సమ్మోహనం’ తరువాత శ్రీదేవి…
Read MoreYou are here
- Home
- సారంగో సారంగా… అమ్మాయి అవునంది ఏకంగా’ అంటూ ప్రణయ గీతాలాపన చేస్తున్న ‘సారంగపాణి’ ప్రియదర్శి !!