Swag Movie | శ్రీవిష్ణు ‘శ్వాగ్’ నుంచి నాస్టాల్జిక్ మెలోడీ నీలో నాలో సాంగ్ రిలీజ్ | Eeroju news

Swag Movie

శ్రీవిష్ణు, మీరా జాస్మిన్, హసిత్ గోలి, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘శ్వాగ్’ నుంచి నాస్టాల్జిక్ మెలోడీ నీలో నాలో సాంగ్ రిలీజ్   Swag Movie   శ్రీవిష్ణు ‘శ్వాగ్’ నుంచి నాస్టాల్జిక్ మెలోడీ నీలో నాలో సాంగ్ రిలీజ్   బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ శ్రీవిష్ణు, హసిత్ గోలి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టిజి విశ్వ ప్రసాద్‌ ‘రాజా రాజా చోర’ సూపర్ హిట్ తర్వాత మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ‘శ్వాగ్’ తో అలరించడానికి సిద్ధమౌతున్నారు. అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. గ్లింప్స్, టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. వివేక్ సాగర్ కంపోజ్ చేసిన ఫస్ట్ సింగిల్ సింగరో సింగ, సెకండ్ సింగిల్- గువ్వ గూటి, థర్డ్ సింగిల్…

Read More