వైకాపా కార్యాలయాన్ని కూల్చేయడంపై జగన్ ట్వీట్ తాడేపల్లి Jagan’s tweet on demolishing Vaikapa office: తాడేపల్లిలో వైకాపా కార్యాలయాన్ని కూల్చేయడంపై వైఎస్ జగన్ స్పందించారు. రాజకీయ కక్షసాధింపు చర్యలకు చంద్రబాబు దిగారు. తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. నియంతలా దాదాపు పూర్తికావొచ్చిన వైకాపా కార్యాలయాన్ని కూల్చేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం కనుమరుగైపోయాయి. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా బాబు దుశ్చర్యలను ఖండించాలి. ఈ బెదిరింపులకు తలొగ్గేది లేదు’ అని ట్వీట్ చేశారు. Jagan is going to do a yatra to reassure the activists | YS Jagan | కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు యాత్ర చేయబోతున్న జగన్
Read MoreTag: వైకాపా కార్యాలయాన్ని కూల్చివేసిన సీఆర్డీయే
It was the CRDA that demolished the Vaikapa office | వైకాపా కార్యాలయాన్ని కూల్చివేసిన సీఆర్డీయే | Eeroju news
వైకాపా కార్యాలయాన్ని కూల్చివేసిన సీఆర్డీయే తాడేపల్లి It was the CRDA that demolished the Vaikapa office : తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సిఆర్డీయే అధికారులు కూల్చివేశారు. ఉదయం 5:30 గంటల సమయంలో కూల్చివేతల ప్రారంభించారు. పొక్లైన్లు, బుల్డోజర్లతో శ్లాబ్‌కు సిద్ధంగా ఉన్న భవనాన్ని యుద్ధ ప్రాతిపదికన అధికారులు కూల్చి వేస్తున్నారు. కూల్చివేతకు సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌చేస్తూ శుక్రవారం హైకోర్టును వైయస్సార్సీపీ నేతలు ఆశ్రయించారు. చట్టాన్ని మీరి వ్యవహరించ వద్దని హైకోర్టు ఆదేశించినా వాటిని బేఖాతరు చేస్తూ చర్యలు తీసుకోవడం పై వైయస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం కక్ష సాధింపు కోసమే ఈ చర్యకు పాల్పడతారని, అధికారుల తీరుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ కోలుకోనేదే లేదా | Congress will not recover…
Read More