వామ్మో….భౌ..భౌ… శునకాల బెడద రోడ్లపై గుంపులు గుంపులుగా సంచారం వణికిపోతున్న చిన్నారులు, వృద్ధులు పత్తికొండ Dog Attacks పత్తికొండ పట్టణంలో గ్రామ సింహాలు యథేచ్ఛ గా స్వైర్యవిహారం చేస్తున్నాయి. పట్టణంలోని ఒక ప్రాంతం అని కాకుండా ఎక్కడ చూసినా దర్శనమిస్తూ స్థానికులను బెంబేలె త్తిస్తున్నాయి. ఇబ్బుడిముబ్బుడిగా పెరిగిపోతున్న వాటి సంతతిని చూసి వారు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో మహిళలు, పిల్లలు బయటకు రావాలంటే భయపతున్నారు. పత్తికొండ పట్టణం లో చికెన, మటన సెంటర్లు, హోటళ్ల సంఖ్య పెరిగి పుష్కళంగా ఆహారం దొరుకుతుండడంతో వీధి కుక్కల సంఖ్య కూడా ఇటీవల విపరీతంగా పెరిగింది. దాదాపు గొర్రెల మందల్లా అవి పట్టణం లోని అన్ని ప్రధాన రోడ్లలో కనిపిస్తున్నాయి. సాధారణంగా మను షులు చూస్తే దూరంగా పారిపోయే పరిస్థితి పోయి మనుషుల పైకి, వాహనాలపైకి అవి ఎగబడుతున్నాయి. దీంతో…
Read MoreTag: వీధి కుక్క
MLA Madhavaram Krishna Rao’s response to stray dog attack | వీధి కుక్క దాడిపై ఎమ్మెల్యే మాధవరం స్పందన | Eeroju news
వీధి కుక్క దాడిపై ఎమ్మెల్యే మాధవరం స్పందన కూకట్ పల్లి MLA Madhavaram Krishna Rao’s response to stray dog attack బాలానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ట్యూషన్ కి వెళ్తున్న చిన్నారులను వీధి కుక్క దాడి చేసిన ఘటన పైన స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. డివిజన్ పరిధిలో గాయపడిన 24 మంది బాధితుల కుటుంబాలను వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అదేవిధంగా సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే చర్యలు చేపట్టాలని వారిని ఆదేశించారు. రోజురోజుకు పిల్లల పైన కుక్కల దాడి పెరిగిపోతుందని వీధి కుక్కలను పట్టుకొని వెళ్లేవారు వాటిని ఏం చేస్తున్నారో తెలియడం లేదని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే వదిలి వెళ్లడంతో అవి ప్రజల పైన దాడికి దిగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ…
Read More