పోరాడే బలం లేదు… ధైర్యం లేదు లండన్, ఆగస్టు 8 No strength to fight… No courage Vinesh Phogat 100 గ్రాముల అధిక బరువుతో ఒలింపిక్ పతకం కోల్పోయి తీవ్ర నిర్వేదంలో ఉన్న భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన ప్రకటన చేసింది. రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. రిటైర్ మెంట్ ప్రకటన చేస్తూ భావోద్వేగానికి గురైంది. ఇక పోరాడే బలం లేదంటూ రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికింది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో వినేశ్ పోస్ట్ పెట్టింది. రెజ్లింగ్ తనపై గెలిచిందని… తాను ఓడిపోయానని ఈ పోస్ట్‌లో వినేశ్ పేర్కొంది. మీ కల, తన ధైర్యం రెండు విచ్చినమైయ్యాయని… ఇక తనకు పోరాడే బలం కుడా లేదని వినేశ్ ఆ పోస్ట్‌ల పేర్కొంది. ఈ ప్రకటనతో భారత రెజ్లింగ్‌లో ఓ…
Read More