వర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి చేతుల మీదుగా ‘ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్’ ఫస్ట్ లుక్.. టైటిల్ లాంఛ్ | Eeroju news

వర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి చేతుల మీదుగా 'ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్' ఫస్ట్ లుక్.. టైటిల్ లాంఛ్

వర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి చేతుల మీదుగా ‘ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్’ ఫస్ట్ లుక్.. టైటిల్ లాంఛ్ “డియర్ మేఘ”, “భాగ్ సాలే” వంటి డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నిర్మాణ సంస్థ వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్. అర్జున్ దాస్యన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం తమ ప్రొడక్షన్ నెం.4గా “ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్” చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రాహుల్ విజయ్, నేహా పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. “ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్” సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను వర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి లాంఛ్ చేశారు. టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆకట్టుకుందన్న రానా..మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ అందించారు.”ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్” సినిమాను హిలేరియస్ ఫన్ రైడ్ గా నూతన దర్శకుడు…

Read More