India | వండర్లు క్రియేట్ చేస్తున్న మేకిన్ ఇండియా | Eeroju news

వండర్లు క్రియేట్ చేస్తున్న మేకిన్ ఇండియా

వండర్లు క్రియేట్ చేస్తున్న మేకిన్ ఇండియా ముంబై, అక్టోబరు 21, (న్యూస్ పల్స్) India భారత్‌ మారుతోంది. ఒకప్పుడు ఎన్నో దిగుమతులు.. ఇప్పుడు అన్నీ ఉత్పత్తులే. మేకిన్‌ ఇండియా నినాదం క్రమంగా ప్రతిఫలాలను ఇస్తోంది. ప్రధాని మోదీ కలలు సాకారమవుతుండడంతో పాటు.. దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తోంది. 2014లో ప్రతిష్టాత్మకంగా మేకిన్‌ ఇండియాను లాంచ్‌ చేశారు మోదీ. భారత్‌ను ప్రపంచంలో టాప్‌ ఉత్పత్తి దేశంగా మార్చేందుకు కలలు కన్నారు. దీనికోసం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగారు. పదేళ్ల తర్వాత ఇప్పుడు దాని ప్రతిఫలాలను దేశం చూస్తోంది. 2014లో దేశంలో 80శాతం మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకునే పరిస్థితుల్లో ఉంటే.. ఇప్పుడు 99.9శాతం మొబైల్స్‌ ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. అంతేకాదు.. యూకే, నెదర్లాండ్స్‌, ఆస్ట్రియా, ఇటలీ, సౌతాఫ్రికా వంటి దేశాలకు ఎగుమతులు కూడా సాగుతున్నాయి. డిఫెన్స్‌ ప్రొడక్షన్‌తోపాటు.. అంతరిక్షం,…

Read More