Caste struggle started in UP | యూపీలో ప్రారంభమైన కులాల సమరం | Eeroju news

యూపీలో ప్రారంభమైన కులాల సమరం

యూపీలో ప్రారంభమైన కులాల సమరం లక్నో, ఆగస్టు 3, (న్యూస్ పల్స్) Caste struggle started in UP లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కి ఊహించని దెబ్బకొట్టిన ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికార, విపక్ష కూటమి పార్టీలు మరో రెండేళ్లలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. జరిగిన నష్టాన్ని పూడ్చుకుని మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందాలని కమలనాథులు భావిస్తుంటే.. లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగానే అసెంబ్లీ ఎన్నికల్లోనూ వివిధ సామాజికవర్గాలను ఆకట్టుకుంటూ కలసికట్టుగా కమలదళాన్ని ఓడించాలని విపక్ష కూటమి పార్టీలు సమాజ్‌వాదీ కాంగ్రెస్ భావిస్తున్నాయి. ఈ క్రమంలో వివిధ వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థిని చిత్తు చేసే ప్రయత్నాల్లో రెండు కూటములు మునిగి తేలాయి. రాజకీయ చదరంగంలో ఒకరికొకరు ‘చెక్ మేట్’ పెట్టెందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. భారతీయ…

Read More

Yogi Adityanath | యోగికి చెక్ పెడతారా… | Eeroju news

యోగి ఆదిత్యానాథ్‌

యోగికి చెక్ పెడతారా… లక్నో, జూలై 23, (న్యూస్ పల్స్) Yogi Adityanath యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు చెక్‌ పడేలా బీజేపీలో అడుగులు పడుతున్నాయా? పార్టీలో… యూపీ ప్రభుత్వంలో యోగికి కంట్లో నలుసులా తయారైన డిప్యూటీ సీఎం కేపీ మౌర్యకు బీజేపీ అధ్యక్షుడిని చేయడం ద్వారా… యోగి హవాకు బ్రేక్‌ వేయాలని పార్టీలో మరో వర్గం ప్రయత్నిస్తోందా? పార్లమెంట్‌ ఎన్నికల్లో సగం సీట్లు కోల్పోవడం… యోగి ప్రత్యర్థులు ఆయుధంగా మార్చుకున్నారనే టాక్‌ వినిపిస్తోంది. యోగి హవాకు బ్రేక్‌ వేయడానికి ఇదే తగిన సమయంగా భావిస్తున్న ఆయన ప్రత్యర్థులు చురుగ్గా పావులు కదుపుతున్నారటబీజేపీ జాతీయ రాజకీయాలు హీట్‌పుట్టిస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యను నియమించవచ్చని ప్రచారం జరుగుతోంది. పార్టీ భావి నేతగా భావిస్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు చెక్‌…

Read More