Revanth Reddy, Batti Vikramarka effigy burning | రేవంత్ రెడ్డి,బట్టి విక్రమార్క దిష్టిబొమ్మ దహనం | Eeroju news

Revanth Reddy, Batti Vikramarka effigy burning

రేవంత్ రెడ్డి,బట్టి విక్రమార్క దిష్టిబొమ్మ దహనం రంగారెడ్డి Revanth Reddy, Batti Vikramarka effigy burning సబితా ఇంద్రారెడ్డి కి సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. బడంగ్ పేట్ చౌరస్తా లో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళా అని చూడకుండా అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ని అవమానపరిచే విధంగా మాట్లాడడని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు అన్నారు.  బడంగ్ పేట్ చౌరస్తాలో ధర్నాకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. మహిళలు అంటే కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేకుండా పోయిందని రామిడి రామిరెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నందుకే టార్గెట్ చేశారని రామ్ రెడ్డి అన్నారు. సబితా ఇంద్రారెడ్డి…

Read More

Between Congress and BJP Coal Mines Panchayat | కాంగ్రెస్, బీజేపీ మధ్య బొగ్గు గనుల పంచాయితీ | Eeroju news

Between Congress and BJP Coal Mines Panchayat

కాంగ్రెస్, బీజేపీ మధ్య బొగ్గు గనుల పంచాయితీ హైదరాబాద్, జూన్ 22 (న్యూస్ పల్స్) Between Congress and BJP Coal Mines Panchayat : సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా వేలం వేలం వేసిన అంశంపై రాజకీయం ముదురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సింగేరేణికి ఉన్న గనులు త్వరలో అియపోతాయని ఆ తర్వాత గనులు లేకపోతే సంస్థ మనుగడ ఉండదని రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. అయితే కేంద్రం మాత్రం సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు గనుల్ని కూడా వేలం వేస్తోంది.ఈ వేలం ప్రక్రియను హైదరాబాద్ లో నిర్వహించారు.  బొగ్గు రంగంలో పారదర్శకత, పోటీతత్వం, స్థిరత్వాన్ని పెంపొందించడానికి సిద్ధంగా ఉన్నట్లు  కేంద్రం తెలిపింది. ఈ కార్యక్రమానికి హాజరైన భట్టి విక్రమార్క సింగరేణి బొగ్గు గనుల అంశాన్ని ప్రస్తావించారు. బొగ్గు గనుల వేలం కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ డిప్యూటీ…

Read More