రెండో వారంలో 141 అదనపు థియేటర్స్ తో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న చియాన్ విక్రమ్ “తంగలాన్” Chiyan Vikram’s ‘Thangalan’ is running successfully in 141 additional theaters in its second week ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన “తంగలాన్” సినిమా భారీ నిర్మాణ విలువలు, చియాన్ విక్రమ్ అద్భుత నటనతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. దర్శకుడు పా రంజిత్ మరోసారి తన వెండితెర మాయాజాలం చేశాడు. ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ ఈ నెల 15న థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అన్ని సెంటర్స్ నుంచి సక్సెస్ ఫుల్ టాక్ తో పాటు మంచి కలెక్షన్స్ రాబడుతోంది. మొదటి వారంతో చూస్తే రెండో వారంలో “తంగలాన్” సినిమాకు తెలంగాణ, ఏపీలో అదనంగా 141 థియేటర్స్ పెరిగాయి. నైజాం ఏరియాలోనే…
Read MoreYou are here
- Home
- రెండో వారంలో 141 అదనపు థియేటర్స్ తో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న చియాన్ విక్రమ్ “తంగలాన్”