Nara Lokesh | రాటు తేలుతున్న లోకేష్…. | Eeroju news

రాటు తేలుతున్న లోకేష్....

రాటు తేలుతున్న లోకేష్…. విజయవాడ, నవంబర్ 20, (న్యూస్ పల్స్) Nara Lokesh టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయంగా పూర్తిగా పరిణితి చెందారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు తరహాలోనే ఆయన రాజకీయాలను బాగానే ఒంటబట్టించుకున్నారని అర్థమవుతుంది. ఒకసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత నారా లోకేష్ ‌లో చాలా వరకూ మార్పు కనిపిస్తుంది. ఇటు తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రి బాధ్యతలను చూస్తుంటే లోకేష్ మాత్రం పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ఒక రకంగా నారా లోకేష్ కు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచి పొలిటికల్ ఎక్స్‌పీరియన్స్ అలవడిందని పార్టీ నేతలే చెబుతుండటం విశేషం. ఒకరకంగా తండ్రి చంద్రబాబు రాజకీయ వారసత్వాన్ని అందుకున్నారు. గతంలో మాదిరిగా దూకుడుగా బయటకు కనిపించకపోయినా ముఖ్యమైన నిర్ణయాలన్నీ లోకేష్ తీసుకుంటున్నవే. స్పీడ్ డెసిషన్…

Read More