MAD Square first look | యూత్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ ‘మ్యాడ్’కి సీక్వెల్‌ గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి ఫస్ట్ లుక్ విడుదల | Eeroju news

యూత్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ 'మ్యాడ్'కి సీక్వెల్‌ గా రూపొందుతోన్న 'మ్యాడ్ స్క్వేర్' నుంచి ఫస్ట్ లుక్ విడుదల

యూత్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ ‘మ్యాడ్’కి సీక్వెల్‌ గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి ఫస్ట్ లుక్ విడుదల ‘మ్యాడ్ స్క్వేర్’ ఫస్ట్ లుక్ తో ‘మ్యాడ్’ గ్యాంగ్ పునరాగమనాన్ని ప్రకటించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ – సాంప్రదాయ దుస్తులలో మ్యాడ్ గ్యాంగ్ ని సరికొత్తగా పరిచయం చేసిన చిత్ర బృందం – సెప్టెంబర్ 20న ‘మ్యాడ్ స్క్వేర్‌’ నుంచి మొదటి గీతం విడుదల MAD Square first look యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎప్పుడూ ముందుంటుంది. యువ నటీనటులు, సాంకేతిక నిపుణులతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన ‘మ్యాడ్’ చిత్రం గతేడాది విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ వినోదాత్మక చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, భారీ బ్లాక్ బస్టర్…

Read More