యంగ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ చేతుల మీదుగా ‘మిస్టర్ ఇడియ‌ట్‌’ సినిమాలోని ‘కాంతార కాంతార..’ లిరికల్ సాంగ్ రిలీజ్ | Eeroju news

మిస్టర్ ఇడియ‌ట్‌

యంగ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ చేతుల మీదుగా “మిస్టర్ ఇడియ‌ట్‌” సినిమాలోని ‘కాంతార కాంతార..’ లిరికల్ సాంగ్ రిలీజ్ మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా న‌టిస్తోన్న‌ సినిమా “మిస్టర్ ఇడియ‌ట్‌”. ఈ చిత్రంలో సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జేజేఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్ఎల్ పీ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ “మిస్టర్ ఇడియ‌ట్‌” సినిమాను నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన “మిస్టర్ ఇడియ‌ట్‌” ట్రైలర్ డిజిటల్ వ్యూస్ లో హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ రోజు “మిస్టర్ ఇడియ‌ట్‌” సినిమా…

Read More