మైథాలజీ ట్రెండ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ కు సిద్ధమవుతున్న ‘అరి’ మూవీ ‘Ari’ movie is preparing for blockbuster success in mythology trend మైథాలజీ ఇప్పుడు సక్సెస్ ఫుల్ ట్రెండ్ గా మారింది. పురాణాలు, ఇతిహాసాలు, దైవిక అంశాలతో కూడిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి. ఈ ట్రెండ్ పాన్ ఇండియా స్థాయిలో ప్రతి చిత్ర పరిశ్రమలోనూ కనిపిస్తోంది. కార్తికేయ 2, హనుమాన్, కాంతార, ఓ మై గాడ్ సినిమాలు మైథాలజీ, దేవుడి నేపథ్యంతో ఘన విజయాలు అందుకున్నాయి. రీసెంట్ గా మహాభారత ఇతిహాసాన్ని, అందులోని పాత్రలను బ్యాక్ డ్రాప్ గా తీసుకున్న ప్రభాస్ కల్కి 2898 ఎడి సినిమా కూడా గ్లోబల్ గా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇదే క్రమంలో అరిషడ్వర్గాలు, శ్రీకృష్ణుడి గొప్పతనం…
Read MoreYou are here
- Home
- మైథాలజీ ట్రెండ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ కు సిద్ధమవుతున్న ‘అరి’ మూవీ