Prime Minister Modi | మేం చేసిన అభివృద్ధి వల్లే మూడోసారి విజయం సాధించాం.. ప్రధానమంత్రి మోదీ | Eeroju news

మేం చేసిన అభివృద్ధి వల్లే మూడోసారి విజయం సాధించాం.. ప్రధానమంత్రి మోదీ

మేం చేసిన అభివృద్ధి వల్లే మూడోసారి విజయం సాధించాం.. ప్రధానమంత్రి మోదీ ఢిల్లీ, Prime Minister Modi మేం చేసిన అభివృద్ధి వల్లే మూడోసారి విజయం సాధించాం మోదీ హర్యానా, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో మోదీ ప్రసంగించారు. హరియాణాలో పార్టీ కార్యకర్తలు బాగా కష్టపడ్డారు. ఆ రాష్ట్రంలో విజయానికి అధ్యక్షుడు, సీఎం కృషే ముఖ్య కారణం. హర్యానాలో జరిగిన 13 ఎన్నికల్లో ప్రజలు 10సార్లు ప్రభుత్వాన్ని మార్చారు. మేం చేసిన అభివృద్ధి పనుల వల్లే మూడోసారి విజయం సాధించాం అని మోదీ తెలిపారు. Maldives vs Modi | మోడీతో మాల్దీవ్ అధ్యక్షుడు భేటీ | Eeroju news

Read More