మాస్ కా దాస్ విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి ‘మెకానిక్ రాకీ’ నుంచి లవ్లీ అండ్ పెప్పీ సాంగ్ ఓ పిల్లా రిలీజ్ | Eeroju news

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి 'మెకానిక్ రాకీ' నుంచి లవ్లీ అండ్ పెప్పీ సాంగ్ ఓ పిల్లా రిలీజ్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి ‘మెకానిక్ రాకీ’ నుంచి లవ్లీ అండ్ పెప్పీ సాంగ్ ఓ పిల్లా రిలీజ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హైలీ యాంటిసిపేటెడ్ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ ‘మెకానిక్ రాకీ’తో రాబోతున్నారు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్, ఫస్ట్ గేర్, ఫస్ట్ సింగిల్ ఇలా ప్రతి ప్రమోషనల్ మెటీరియల్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మ్యూజికల్ ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ సెకండ్ సింగిల్- ఓ పిల్ల సాంగ్ ని రిలీజ్ చేశారు. ఓ పిల్లా పెప్పీ బీట్స్ తో ఇన్స్టంట్ గా లవ్ లో పడే బ్యూటిఫుల్ నంబర్. ఇటీవలే సరిపోదా శనివారం కోసం బ్లాక్‌బస్టర్ ఆల్బమ్‌ని అందించిన జేక్స్ బెజోయ్ మెకానిక్ రాకీలోని…

Read More