మిటీ కుర్రోళ్లు చిత్రం అందరినీ అలరిస్తుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వీడియో సందేశంలో మెగాస్టార్ చిరంజీవి Megastar Chiranjeevi in a video message at the pre-release event నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు యదు వంశీ దర్శకుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఆగస్ట్ 9న రిలీజ్ కాబోతున్న కమిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. ఇది వరకు రిలీజ్ చేసిన ట్రైలర్, టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సోమవారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్,…
Read MoreYou are here
- Home
- మిటీ కుర్రోళ్లు చిత్రం అందరినీ అలరిస్తుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వీడియో సందేశంలో మెగాస్టార్ చిరంజీవి