రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా మాస్కో, నవంబర్ 4, (న్యూస్ పల్స్) North Korea in support of Russia ప్రపంచంలో ప్రమాదకరమైన దేశాధినేతల్లో ఇద్దరు అయిన రష్యా ప్రెసిడెంట్ పుతిన్, ఉత్తర కొరియా నియంత కిమ్ యుద్ధంలో చేతులు తలిపారు. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న పోరాటానికి ఉత్తర కొరియా తరపున పదివేల మంది వరకూ సైనికుల్ని పంపాలని నిర్ణయించింది. ఉక్రెయిన్‌తో రెండున్నరేళ్లుగా రష్యా యుద్ధం చేస్తోంది.ఈ యుద్ధంలో రష్యా కొన్ని వేల మంది సైనికుల్ని కోల్పోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో సైనికుల కొరత ఏర్పడిందేమో కానీ తానున్నానంటూ మిత్రుడు కిమ్ స్నేహ హస్తం అందించారు.కిమ్ జోంగ్ ఉన్ క్రూరమైన ఉత్తరకొరియా నియంతగా పేరు పొందారు. ఆయనకు చైనా, రష్యాతో తప్ప ఏ దేశంతోనూ సంబంధాలు ఉండవు. ఆ రెండు దేశాల అధినేతలో ప్రెండ్ షిప్…
Read MoreTag: మాస్కో
Russia Visa | వీసా లేకుండా రష్యా టూర్… | Eeroju news
వీసా లేకుండా రష్యా టూర్… మాస్కో, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) Russia Visa భారత్ నుంచి ఏటా వందల మంది రష్యాకు వెళ్తుంటారు. మన దేశం నుంచి రష్యాకు వెళ్లడానికి వీసా తప్పనిసరి. వచ్చే ఏడాది నుంచి వీసా లేకున్నా భారతీయులు రష్యా వెళ్లొచ్చు వీసా.. ఏ దేశ పౌరులైనా తమ దేశం నుంచి మరో దేశానికి వెళ్తున్నప్పుడు వీసా తప్పనిసరి. మన దేశం నుంచి ఏటా వేల మంది విదేశాలకు వెళ్తున్నారు. వ్యాపారాల నిమిత్తం కొందరు వెళితే.. ఉపాధి, ఉద్యోగాల కోసం కొందరు. ఉన్నత చదువుల కోసం మరికొందరు.. ఇక సందర్శన కోసం చాలా మంది వెళ్లొస్తున్నారు. అయితే వీరందరికీ వీసా తప్పనిసరగిగా ఉండాలి. అయితే తమ దేశ పర్యాటక ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇటీవల కొన్ని దేశాలు వీసా లేకపోయినా అనుమతి ఇస్తున్నాయి. ఈ…
Read More