ఆగమాగం.. నాగం… మహబూబ్ నగర్, అక్టోబరు 29, (న్యూస్ పల్స్) Nagam Janardhan Reddy నాగం జనార్దన్ రెడ్డి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. నాగర్ కర్నూల్ నియోజకవర్గం అంటే నాగం.. నాగం అంటే నాగర్ కర్నూల్ అన్న రేంజ్లో రాజకీయాల్లో చక్రం తిప్పారాయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో తిరుగులేని నేతగా ఎదిగిన ఆయన తన రాజకీయ భవిష్యత్తును తానే నాశనం చేసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. హితులు సన్నిహితులు చెప్పిన మాటలు పెడ చెవిన పెట్టి రాజకీయంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని అటు రాజకీయవర్గాల్లోనూ, నాగర్‌కర్నూల్ వాసుల్లోనూ చర్చ జరుగుతుంది.అసెంబ్లీ టైగర్‌గా పేరు ఉన్న నాగం జనార్దన్ రెడ్డి సుదీర్ఘకాలం పాటు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేగా , మంత్రిగా పనిచేశారు . పార్టీలో చంద్రబాబునాయుడు ఆయనకు అత్యంత ప్రాధాన్యత…
Read MoreTag: మహబూబ్ నగర్
Palm Oil | పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్ | Eeroju news
పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్ మహబూబ్ నగర్, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) Palm Oil పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్ అందింది. కేంద్ర ప్రభుత్వం పామాయిల్ పై దిగుమతి సుంకం పెంచడంతో తెలంగాణలో పామాయిల్ రైతుల పంట పండింది. పామాయిల్ గెలల ధర అమాంతం రూ. 2651 వేలు పెరిగి రూ.17 వేలకు చేరింది. పెరిగిన ధరలు ఈ నెల నుంచే అమలులోకి రానున్నాయి.పామాయిల్ రైతులకు అధిక ధరను అందించి, రాష్ట్రంలో ఆయిల్ పామాయిల్ సాగును లాభసాటిగా చేసి కొత్త రైతులను ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఈ ఉద్ధేశంతో ముడిపామాయిల్ పై దిగుమతి సుంకాన్ని తిరిగి విధించి దేశీయ పామాయిల్ రైతులను ఆదుకొనేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ని కోరిన…
Read MoreGovernment focus on pending projects | పెండింగ్ప్రాజెక్టులపై సర్కారు దృష్టి | Eeroju news
పెండింగ్ప్రాజెక్టులపై సర్కారు దృష్టి మహబూబ్ నగర్, జూలై 17 (న్యూస్ పల్స్) Government focus on pending projects ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ప్రాజెక్టులపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించింది. ఏడాదిలోనే ముఖ్యమైన ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తిచేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి లిఫ్ట్ఇరిగేషన్ స్కీమ్స్తోపాటు కొత్తగా చేపట్టనున్న కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్పై అధికారులు దృష్టి సారించారు. పాలమూరు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది., చాలా వరకు పనులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో వచ్చే ఏడాది డిసెంబర్వరకు టైం ఇవ్వాలని అధికారులు అడుగుతున్నట్టు తెలిసింది. డెడ్లైన్ను దృష్టిలో పెట్టుకొని అధికారులు వేగంగా చర్యలు చేపడుతున్నారు. ఇటు ఆర్డీఎస్, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులపైనా అధికారులు ఫోకస్…
Read MoreCM Revanth Reddy | రేవంత్ జిల్లాల బాట… | Eeroju news
రేవంత్ జిల్లాల బాట… మహబూబ్ నగర్, జూలై 4, (న్యూస్ పల్స్) CM Revanth Reddy రేవంత్ జిల్లాల బాట పట్టేందుకు రెడీ అవుతున్నారు. మొన్నటి వరకు ఎన్నికలు.. దాని కారణంగా వచ్చిన ఎలక్షన్ కోడ్. దీని వల్ల అనేక ప్రభుత్వ కార్యక్రమాలు, పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు ఆ హడావుడి అంతా ముగిసింది. కాబట్టి.. పాలనపై ఫుల్ ఫోకస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలేంటి అనే దానిపై అధికారులతో చర్చలు జరుపుతున్నారు. అంతేకాదు.. అధికారులు తమ తీరును మార్చుకోవాలంటూ కొంచెం సీరియస్‌గానే క్లాస్ తీసుకున్నారు రేవంత్. దీనికి సంబంధించి అన్ని డిపార్ట్‌మెంట్‌ల కార్యదర్శులతో నిర్వహించిన భేటీలో చాలా కీలక సూచనలతో పాటు.. కొన్ని ఆదేశాలను కూడా జారీ చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాల గురించి ఆలోచించాలి. వినూత్న ఆలోచనలను ఎప్పటికప్పుడు…
Read MoreFor Mahbub Nagar and Rangareddy Districts Zero electricity bill will be implemented from last March | మహబూబ్ నగర్ , రంగారెడ్డి జిల్లాలకు గత మార్చి నుంచి జీరో విద్యుత్ బిల్లు అమలు చేస్తాం | Eeroju news
మహబూబ్ నగర్ , రంగారెడ్డి జిల్లాలకు గత మార్చి నుంచి జీరో విద్యుత్ బిల్లు అమలు చేస్తాం మహబూబ్ నగర్ For Mahbub Nagar and Rangareddy Districts Zero electricity bill will be implemented from last March కరెంట్ షాక్ తో మరణించిన వారికి సంబంధించి విధాన నిర్ణయం తీసుకుంటాం సబ్ స్టేషన్ ల స్థాయిలో కమిటీలు వేసి విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తాం నాగర్ కర్నూల్ లో విద్యుత్ శాఖ అధికారుల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఎన్నికల కోడ్ మూలంగా ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా వాసులు 2500 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకుంటే జీరో బిల్లు సౌకర్యాన్ని పొందలేకపోయారు, ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగిసింది ఆ రెండు ఉమ్మడి జిల్లాల వాసులకు గత మార్చి…
Read More