AP Liquor Scheme |ఆరు రాష్ట్రాల్లో మద్య విధానంపై  అధ్యయనం

మద్యం విధానంపై అధ్యయనం

AP Liquor Scheme : ఆరు రాష్ట్రాల్లో మద్య విధానంపై  అధ్యయనం గుంటూరు, సెప్టెంబర్ 13, (న్యూస్ పల్స్) ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్. మరో పక్షం రోజుల్లో బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి రానుంది. ఐదేళ్లుగా మందుబాబులు పడుతున్న బాధలకు చెక్ పడనుంది. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. మంత్రులతో క్యాబినెట్ కమిటీని రూపొందించింది. ఆరు రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం విధానాన్ని ఈ కమిటీ అధ్యయనం చేసింది. మంచి మద్యం పాలసీని ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. అందుబాటు ధరల్లో బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి రానుంది. ఇది ఒక విధంగా మద్యం ప్రియులకు శుభవార్త.2019 ఎన్నికల్లో పూర్తిగా మద్యం నిషేధిస్తామని జగన్ హామీ ఇచ్చారు. పచ్చని కుటుంబాల్లో చిచ్చు రేపుతున్న మద్యం నిషేధాన్ని అమలు…

Read More