Hair Care | మందార పువ్వులను అలాగే మందార ఆకులను ఉపయోగించి మీ జుట్టు నల్లగా… ఒత్తుగా ఇలా చేయండి..! | Eeroju news

మందార పువ్వులను అలాగే మందార ఆకులను ఉపయోగించి మీ జుట్టు నల్లగా... ఒత్తుగా ఇలా చేయండి..!

మందార పువ్వులను అలాగే మందార ఆకులను ఉపయోగించి మీ జుట్టు నల్లగా… ఒత్తుగా ఇలా చేయండి..!   Hair Care   ఈరోజుల్లో జుట్టు సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా, ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. చాలా మంది జుట్టు రాలడం, జుట్టు పల్చబడటం, జుట్టు చిట్లడం, జుట్టు నెరిసిపోవడం, జుట్టు పొడిబారడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు సమస్యలకు అనేక కారణాలు ఉన్నాయి. ఒత్తిడి, ఆందోళన, హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపం, వాయు కాలుష్యం వంటి వివిధ కారణాల వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి.మనల్ని అందంగా మార్చడంలో జుట్టు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి దానిని ఆరోగ్యంగా మరియు అందంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అనేక మార్గాలు ఉన్నాయి. జుట్టు సమస్యలతో బాధపడేవారు ఇంట్లోనే మంచి…

Read More