వికలాంగులకు ప్రైవేటు రంగంలో నాలుగు శాతం రిజర్వేషన్లు హైదరాబాద్ Telangana సచివాలయంలో తెలంగాణ వికలాంగుల జాబ్ పోర్టల్ ను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సోమవారం ఆవిష్కరించారు. మహిళా సంక్షేమ శాఖ డైరెక్టరెట్ హెల్ప్ లైన్ లో పదిమందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేసారు. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, వికలాంగుల సహకార కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య, దివ్యాంగులు వయోవృద్ధులు సాధికారత శాఖా జేడీ శైలజ తదితరులు హజరయ్యారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఉపాధి రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు తక్కువ . ఇతర వర్గాల వర్గాల వారిలా ఫైట్ చేయాలంటే ఎన్నో అవరోధాలు వున్నాయి. శారీరకంగా వచ్చే లోపం మన చేతిలో లేదు. పోషకాహార లోపం,ప్రమాదం వల్ల వికలాంగులుగా మారే ప్రమాదం వుంది. అందుకే…
Read MoreTag: మంత్రి సీతక్క
Soon play schools will start in Anganwadis | త్వరలో అంగన్వాడీల్లో ప్లే స్కూల్స్ ప్రారంభం | Eeroju news
త్వరలో అంగన్వాడీల్లో ప్లే స్కూల్స్ ప్రారంభం మంత్రి సీతక్క హైదరాబాద్ Soon play schools will start in Anganwadis తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 13 నుంచి మంత్రి సీతక్క జిల్లాల పర్యటన చేయనున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా రోజుకో జిల్లాలో కలెక్టర్లు, తన శాఖల ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించనున్నట్లు మీడియాతో ఇష్టాగోష్ఠిలో తెలిపారు. సీఎం రేవంత్ విదేశీ పర్య టన నుంచి వచ్చాక అంగన్ వాడీల్లో ప్లే స్కూల్స్ను అధికారికంగా ప్రారంభిస్తా మన్నారు. సీఎస్ఆర్ ఫండ్స్ను కార్పొ రేట్ సంస్థలు గ్రామాల్లో ఉప యోగించేందుకు సానుకూ లంగా ఉన్నాయన్నారు. Minister Sitakka met with Union Minister Shivraj Chauhan | కేంద్రమంత్రి శివరాజ్ చౌహన్ తో మంత్రి సీతక్క భేటీ | Eeroju news
Read More