RTC Jobs | ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలు | Eeroju news

ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలు

ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలు హైదరాబాద్, అక్టోబరు 1, (న్యూస్ పల్స్) RTC Jobs తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీలో త్వరలో 3 వేల ఉద్యోగాలకు ప్రకటన వెలువరించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. తాజాగా కరీంనగర్‌లో 33 విద్యుత్‌ బస్సులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ మేరకు వెల్లడించారు. ఆయన ఇంకా ఈ విధంగా మాట్లాడారు. ఇప్పటివరకు ఎంతో మంది మహిళలు మహాలక్షి పథకం కింద ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు. మహిళా శక్తి, మెప్మా ద్వారా మరిన్ఇన ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలపై దృష్టి పెడతామని చెప్పారు. విద్యుత్‌ బస్సుల కొనుగోలుకు జేబీఎం సంస్థతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ విద్యుత్‌ బస్సు సర్వీసులను…

Read More

Minister Ponnam Prabhakar met with morning walk activists | కార్యకర్తలను కలుసుకుంటూ… | Eeroju news

Minister Ponnam Prabhakar met with morning walk activists

కార్యకర్తలను కలుసుకుంటూ… ఛాయ్, సమోసలు తింటూ.. మంత్రి పొన్నం మార్నింగ్ వాక్ హుజురాబాద్ Minister Ponnam Prabhakar met with morning walk activists మంత్రి పొన్నం ప్రభాకర్  హుజురాబాద్ నియోజకవర్గంలోని  జమ్మికుంటలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల తో కలిసి ఓ హోటల్ లో చాయ్ తాగారు. జమ్మికుంట పట్టణం లోని డాల్ఫిన్ హోటల్ లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి సమోసాలు తింటూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే జమ్మికుంటకు వస్తానని  మార్నింగ్ వాకింగ్ లో పట్టణ  ప్రజలు కలుస్తానని కాంగ్రెస్ నాయకులకు తెలియజేశారు. జమ్మికుంట కు  మంత్రి పొన్నం ప్రభాకర్  రావడంతో కార్యకర్తల్లో మంచి ఉత్సాహంతో మంత్రి పొన్నంకు కరచాలనం చేస్తూ ఆనందించారు. మంత్రి పొన్నం ప్రభాకర్  వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.   జీహెచ్ఎంసీ అధికారులపై మంత్రి పొన్నం…

Read More

Ministers meet on bona arrangements | బోనాల ఏర్పాట్లపై మంత్రుల భేటీ | Eeroju news

Ministers meet on bona arrangements

బోనాల ఏర్పాట్లపై మంత్రుల భేటీ హైదరాబాద్ Ministers meet on bona arrangements ఆషాఢమాస బోనాల ఏర్పాట్లపై దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి  కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో బేగంపేటలోని హరిత ప్లాజాలో  సమావేశం జరిగింది. ఈ  సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, కమిషనర్ హన్మంత్ రావు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది, తదితరులు హ జరయ్యారు.     A review of bonala arrangements in Balkampeta temple | బల్కంపేట ఆలయంలో బోనాల ఏర్పాట్లపై సమీక్ష | Eeroju news

Read More

A review of bonala arrangements in Balkampeta temple | బల్కంపేట ఆలయంలో బోనాల ఏర్పాట్లపై సమీక్ష | Eeroju news

A review of bonala arrangements in Balkampeta temple

బల్కంపేట ఆలయంలో బోనాల ఏర్పాట్లపై సమీక్ష హైదరాబాద్ A review of bonala arrangements in Balkampeta temple బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ  దేవాలయంలో ఆషాఢ మాసం బోనాల నేపథ్యంలో అమ్మవారి కళ్యాణోత్సవ ఏర్పాట్లపై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ,కమిషనర్ హన్మంతరావు , సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీ కోటా నిలిమా, స్థానిక కార్పొరేటర్ సరళ, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంత్ ,పోలీస్, విద్యుత్ , వాటర్ వర్క్స్,ఆర్ అండ్ బి ఇతర శాఖల అధికారులు పాల్గోన్నారు. బోనాల సందర్భంగా అమ్మవారి కళ్యాణ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు, భక్తులకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలు, గతంలో జరిగిన ఇబ్బందులు పునరావృతం…

Read More